Sports

PAK ప్లేయర్‌కు Ashwin సూచన- అందుకే హెల్మెంట్ అవసరం

ఆసియాకప్‌ సమరం స్టార్ట్ అయ్యింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, నేపాల్ తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 342 పరుగులు చేసింది. బాబర్‌ అజామ్‌ (151), ఇఫ్తికర్‌ (109) సెంచరీలు…

Read more

Asia cup 2023- INDvsPAK మ్యాచ్‌ అభిమానులకు షాక్‌!

ఆసియాకప్‌ (Asia cup)లో పాల్గొనేందుకు టీమిండియా శ్రీలంకకు చేరింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కప్‌ను సాధించాలని అభిమానులు భారత జట్టుకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు. పాకిస్థాన్‌-నేపాల్‌ మ్యాచ్‌తో నేటి నుంచే ఆసియా కప్‌ ప్రారంభమైంది.…

Read more

Centuary Mattresses- బ్రాండ్ అంబాసిడర్‌గా PV Sindhu

ప్రముఖ పరుపుల తయారీ సంస్థ ‘సెంచురీ మ్యాట్రెస్‌’ ఇప్పటికే తమ ప్రత్యేకత చాటుకుంది. ఇటీవల జెల్ లాటెక్స్, ఎ-రైజ్ & విస్కోప్డిక్ మెట్రెస్‌లను సెంచురీ మ్యాట్రెస్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో మాట్రెస్ బ్రాండ్ కన్వెన్షనల్ జెల్ టెక్నాలజీ నుండి…

Read more

INDvsPAK: పాక్‌ మ్యాచ్‌కు KL Rahul దూరం

గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని సీనియర్ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ను ఆసియా కప్‌కు ఇటీవల ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేనట్లుగా తెలుస్తోంది. ఆసియాకప్‌లోని భారత్‌ ఆడనున్న తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్‌ దూరం…

Read more

Virat Kohli: యోయో టెస్టులో కోహ్లిని అధిగమించిన గిల్‌

యోయో టెస్టు స్కోరులో స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లిని యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్ గిల్‌ అధిగమించాడు. మరికొన్నిరోజుల్లో ఆసియాకప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత జట్టు ఆటగాళ్లకు బీసీసీఐ యోయో ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహించింది. శుక్రవారం కర్ణాటకలోని ఆలూర్‌లో నిర్వహించిన శిబిరంలో…

Read more

Virat Kohli: కోహ్లి పోస్ట్‌తోనే బీసీసీఐ చర్యలు?

ఫిట్‌నెస్‌ లెవల్‌ను మెయిన్‌టైన్ చేయడంలో టీమిండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) స్టైలే వేరు. అతడిని ఆదర్శంగా తీసుకునే ఎంతో మంది క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపిస్తున్నారంటే అతియోశక్తి కాదు. మైదానంలోనే చిరుతలా విరాట్‌ కదులుతుంటాడు. అయితే ఇటీవల తన…

Read more

IREvIND: ఆఖరి మ్యాచ్‌ వర్షార్పణం

తొలి టీ20లో ఆటకు అడ్డువచ్చిన వరుణుడు ఆఖరి మ్యాచ్‌లో ఒక్కబంతి కూడా పడనివ్వలేదు. వర్షం కారణంగా భారత్-ఐర్లాండ్‌ మూడో టీ20ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో మూడు టీ20ల ద్వైపాక్షిక సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకుంది. ఆసియా కప్‌,…

Read more

Heath Streak: ఇంకా బతికే ఉన్నా- హీత్‌ స్ట్రీక్‌

జింబాబ్వే దిగ్గజ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ హీత్ స్ట్రీక్ (Heath Streak) మరణించారని నెట్టింట్లో నేడు పెద్దఎత్తున ప్రచారం సాగింది. 49 ఏళ్ల స్ట్రీక్‌ క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారని కొన్ని మీడియాల్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే అవన్నీ వదంతులే…

Read more

Sachin Tendulkar: ఈసీ నేషనల్‌ ఐకాన్‌గా సచిన్‌

బ్యాట్‌తో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌ దేశం కోసం మరో కీలక బాధ్యతలు చేపట్టాడు. ఎలక్షన్‌ కమిషన్‌ నేషనల్ ఐకాన్‌గా నియమితులయ్యాడు. మూడేళ్ల పాటు ఎన్నికల ప్రచారకర్తగా ఉంటాడు. ఓటర్లు పెద్దఎత్తున ఎన్నికల ప్రక్రియలో పాల్గొని…

Read more

కలలో కూడా ఊహించలేదు- Tilak Varma

అరంగేట్రం చేసి నెల రోజులు కూడా పూర్తికాలేదు. అంతలోనే తెలుగు కుర్రాడు తిలక్‌వర్మకు మరో అవకాశం లభించింది. మాజీలు, అభిమానులు ఆశించినట్లుగానే ఈ 20 ఏళ్ల కుర్రాడు ఆసియాకప్‌కు ఎంపిక అయ్యాడు. పెద్ద టోర్నీ అయిన ఆసియాకప్‌తోనే వన్డే ఫార్మాట్‌ను ప్రారంభించనున్నాడు.…

Read more