Sports

Ben Stokes – వినూత్న సెలబ్రేషన్స్‌.. కారణం తెలుసా?

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్‌ 181 పరుగుల తేడాతో గెలిచింది. విజయంలో స్టార్‌ క్రికెటర్‌ బెన్‌ స్టోక్స్‌ (Ben Stokes) కీలకపాత్ర పోషించాడు. 124 బంతుల్లో 182 పరుగులు చేశాడు. అయితే సెంచరీ అనంతరం స్టోక్స్‌ డిఫ్రెంట్‌గా సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు.…

Read more

Team India- త్రో స్పెషలిస్ట్‌గా బస్‌డ్రైవర్‌

భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌లో షాహిన్‌ అఫ్రిది బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ ఫ్లిక్‌తో సిక్సర్‌ కొట్టాడు. అయితే అప్పుడు కెమెరాలన్నీ టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌ బాల్కనీలో నిల్చున్న ఒక వ్యక్తిపై ఫోకస్‌ పెట్టాయి. అతడిపై కెమెరాలు ఎందుకు ఫోకస్‌ పెట్టాయో ఎవరికీ తెలియదు. కానీ…

Read more

AsiaCup2023- ప్రత్యర్థి కోసం వెయిటింగ్‌.. ఫైనల్లో భారత్‌

శ్రీలంకపై 41 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించి ఆసియాకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్పిన్‌ పిచ్‌పై ఇరుజట్ల మధ్య పోరు ఉత్కంఠగా సాగినా.. అంతిమంగా టీమిండియానే పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 49.1 ఓవర్లలో 213 పరుగులకు…

Read more

INDvsSL- స్పిన్‌ ఉచ్చులో తడబ్యాటు.. శ్రీలంక టార్గెట్‌ 214

శ్రీలంక స్పిన్‌ ఉచ్చులో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. బ్యాటింగ్‌కు అంత సులువుకానీ పిచ్‌పై 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటయ్యారు. కెప్టెన్‌ రోహిత్ శర్మ (53; 48 బంతుల్లో) అర్ధశతకం సాధించాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం లభించింది.…

Read more

INDvPAK: ఆ అవార్డు కోహ్లికి దక్కాల్సింది కాదు- గంభీర్‌

ఆసియాకప్‌ (AsiaCup2023)లోని భారత్‌-పాకిస్థాన్‌ (INDvPAK) మ్యాచ్‌లో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli)కి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్ దక్కింది. అయితే ఆ అవార్డు కోహ్లికి బదులుగా స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌కు దక్కాల్సిందని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌…

Read more

AsiaCup2023: పాక్‌పై కోహ్లికి ఎందుకంత కసి?

ఆసియాకప్‌(AsiaCup2023)లో పాకిస్థాన్‌తో (INDvPAK) జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 228 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే ఫార్మాట్‌లో పరుగుల పరంగా పాకిస్థాన్‌పై భారత్‌కిదే అతి పెద్ద విజయం. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి (Virat Kohli) తన కెరీర్‌లో 77వ…

Read more

India vs Nepal- రేపటి మ్యాచ్‌కూ వర్షం ముప్పే!

ఆసియాకప్‌ మ్యాచ్‌లకు పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నాయి. పాక్‌లో మ్యాచ్‌లు సజావుగానే సాగుతున్నాయి. కానీ లంక వేదికగా జరిగే మ్యాచ్‌లకు మాత్రం వరుణుడు అతిథిగా వస్తున్నాడు. దీంతో నిన్న జరిగిన భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌ వర్షార్పణం అయింది. అయితే సోమవారం నేపాల్‌తో…

Read more

INDvPAK – హారిస్‌ ఓవరాక్షన్‌.. హార్దిక్‌ కౌంటర్‌

ప్చ్‌…అభిమానులకు నిరాశే ఎదురైంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందని భావించినట్లుగానే జరిగింది. ఆసియాకప్‌లో భాగంగా శనివారం జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ రద్దైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కు శుభారంభం దక్కలేదు. షాహీన్‌…

Read more

Heath Streak: దిగ్గజ క్రికెటర్‌ కన్నుమూత

జింబాబ్వే దిగ్గజ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ హీత్ స్ట్రీక్ (Heath Streak) ఇక లేరు. 49 ఏళ్ల స్ట్రీక్‌ క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆయన భార్య నదైనా తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారని సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు.…

Read more

Viacom18 చేతికి BCCI మీడియా హక్కులు

స్వదేశంలో జరిగే అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల డిజిటల్‌, టీవీ ప్రసారహక్కులను ‘వయాకామ్‌18’ దక్కించుకుంది. మీడియా హక్కులకు సంబంధించి బీసీసీఐ గురువారం ఈ-వేలం నిర్వహించింది. వేలంలో వయాకామ్‌18 ప్రసార హక్కులు దక్కించుకున్నాయని బీసీసీఐ సెక్రటరీ జైషా ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. గత అయిదేళ్లు…

Read more