Sports

INDvPAK- భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ప్రత్యేక రైళ్లు

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబరు 14న అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్‌-పాకిస్థాన్‌ తలపడనున్నాయి. దాయాది దేశాల మధ్య పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అహ్మదాబాద్‌కు రానున్నారు. ఈ క్రమంలో అక్కడి హోటళ్లకు డిమాండ్ పెరిగింది. మరోవైపు…

Read more

World Cup 2023- పోరాటయోధుల వీడ్కోలకు వేళాయే..!

క్రికెట్ మెగా సమరం మొదలైంది. ప్రారంభమ్యాచ్‌ ఇంగ్లాండ్‌-న్యూజిలాండ్ హోరాహోరీగా సాగుతుందనకుంటే ఏకపక్షంగా సాగింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ను కివీస్‌ చిత్తు చేసి గత ఫైనల్‌ ప్రతీకారం తీర్చుకుంది. అయితే ప్రపంచకప్‌ సందడిని క్రికెట్‌ అభిమానులు ఆస్వాదిస్తున్నా.. మరోవైపు వారిని ఓ విషయం కలచివేస్తుంది.…

Read more

శిఖర్‌ ధావన్‌కు విడాకులు

స్టార్ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌, ఆయన భార్య ఆయేషా ముఖర్జీకి దిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. భార్య ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా హింసించందన్న ధావన్‌ వాదనలను కోర్టు సమర్థించింది. ఒక్కగానొక్క కుమారుడితో కొన్నాళ్ల పాటు విడిగా ఉండాలని…

Read more

HCA- అజహరుద్దీన్‌పై అనర్హత వేటు

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) ఎన్నికల్లో పోటీ చేయకుండా మహ్మద్‌ అజహరుద్దీన్‌పై అనర్హత వేటు పడింది. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు కమిటీ అతడిపై అనర్హత వేటు వేసింది. గతంలో ఏకకాలంలో HCA, డెక్కన్‌ బ్లూస్‌ క్లబ్‌ అధ్యక్షుడిగా అజహరుద్దీన్‌ వ్యవహరించారు. HCA…

Read more

World Cup- కపిల్‌దేవ్ ఉదారంతో ఓటమి..ధోనీ నిర్ణయంతో టాస్ రెండు సార్లు

క్రికెట్ వన్డే వరల్డ్‌ కప్‌ ప్రారంభమైంది. 46 రోజులు పాటు సాగే ఈ మెగా సమరంలో విజేతగా నిలబడటానికి పది జట్లు పోటీపడుతున్నాయి. ఇప్పటివరకు 12 సార్లు టోర్నీ నిర్వహించగా ఆస్ట్రేలియా అయిదు సార్లు, భారత్ రెండు సార్లు, వెస్టిండీస్‌ రెండు…

Read more

World Cup 2023- కివీస్ టార్గెట్ 283

వన్డే ప్రపంచకప్‌ ప్రారంభమైంది. అహ్మదాబాద్‌ వేదికగా నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ 283 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 282…

Read more

CWC2023- ప్రపంచ సమరంలో ఎవరి బలమెంత?

క్రికెట్‌ పండగ మొదలైంది. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌ కప్‌ వచ్చేసింది. సొంతగడ్డపై ధమకా షురూ అయ్యింది. 2019 ప్రపంచకప్‌ మాదిరిగానే ఈ సారి పది జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్‌ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతుంది. ప్రతి జట్టు మిగతా…

Read more

ASIAN GAMES- చరిత్ర సృష్టించిన భారత్‌

ఆసియన్‌ గేమ్స్‌లో భారత్‌ అథ్లెటిక్స్‌ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. పతకాల వేట కొనసాగిస్తూ చరిత్ర సృష్టించారు. ఇప్పటికీ 74 పతకాలు సాధించిన ఇండియా.. ఆసియా క్రీడల్లో తమ అత్యుత్తమ ప్రదర్శనగా రికార్డు సృష్టించింది. గతంలో 2018లో జకర్తాలో జరిగిన క్రీడల్లో సాధించిన…

Read more

ASIAN GAMES- యశస్వీ జైశ్వాల్‌ రికార్డు

ఆసియా క్రీడల్లో 10వ రోజు కూడా భారత్‌ పతకాల జోరు కొనసాగిస్తోంది. ఉమెన్స్‌ బాక్సింగ్‌ 54 కేజీల విభాగంలో ‘ప్రీతి పవార్‌’ కాంస్యం పతకం సాధించింది. మరోవైపు 75 కేజీల విభాగంలో లోవ్లీనా ఫైనల్‌కు దూసుకెళ్లింది. పురుషుల కానోయ్‌ డబుల్‌ 1000…

Read more

World cup- భారత్‌ బలాలేంటి? బలహీనతలేంటి?

ప్రతి జట్టు, ప్రతి ఆటగాడి కల వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడటమే. ఒక్కసారి అది చేజారితే మళ్లీ దాని కోసం నాలుగేళ్ల పాటు ఎదురుచూడాలి. అందుకేనేమో.. టైటిల్‌ కోసం జట్లు చేసే పోరాటం ఓ మినీ యుద్ధాన్ని తలపిస్తుంటుంది. దేశాన్ని జగజ్జేతగా నిలబెట్టాలని…

Read more