ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రింకూ సింగ్‌ను కొనియాడాడు. ”వైజాగ్‌లో జరిగిన మ్యాచ్‌లో.. ఆఖర్లో పరుగులు చేయాల్సిన ఒత్తిడిలో కూడా…
Sports
టీమిండియా స్టార్ ప్లేయర్ మహ్మద్ షమి ఓ ప్రాణాన్ని కాపాడాడు. నైనిటాల్లో రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి సకాలంలో సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ విషయాన్ని షమి ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. ‘‘అతడు చాలా లక్కీ. దేవుడు పునర్జన్మనిచ్చాడు. నైనిటాల్‌కు సమీపంలో…
ఐపీఎల్ ఆట స్టార్ట్ కాకముందే క్రికెట్ ఫ్యాన్స్‌కు ‘ప్లేయర్స్ ట్రేడింగ్ వార్తల’తో ఫుల్ మజా వస్తుంది. గుజరాత్ టైటాన్స్‌ను రెండు సార్లు ఫైనల్స్‌కు చేర్చడమేగాక, 2022లో విజేతగా కూడా నిలిపిన హార్దిక్ పాండ్య.. తిరిగి ముంబయి ఇండియన్స్ గూటికి చేరాడు. దీంతో…
ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓటమిపాలవ్వడంపై పాకిస్థాన్ జట్టు ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడాన్ని గౌతం గంభీర్ తీవ్రంగా ఖండించాడు. ”అభిమాన జట్టు గెలిస్తే సెలబ్రేషన్స్ చేసుకోవాలి. అంతేకానీ ఇతర జట్లు ఓడిపోతే అలా చేయడమేంటి? అది మేనర్స్ కాదు, నెగెటివ్ యాటిట్యూడ్. ఈ…
టీమిండియా బౌలర్ నవదీప్ సైని ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు స్వాతి ఆస్తానాను పెళ్లి చేసుకున్నాడు. అతి కొద్దిమంది ఆత్మీయుల మధ్య సైని-స్వాతి ఒక్కటయ్యారు. పెళ్లి ఫొటోలను సైనీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. స్వాతి యూట్యూబ్‌లో ఫ్యాషన్, టూరిజం, లైఫ్‌స్టైల్…
స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తిరిగి ముంబయి ఇండియన్స్ గూటికి చేరనున్నాడని తెలుస్తోంది. హార్దిక్ కోసం ముంబయి.. గుజరాత్ టైటాన్స్‌కు రూ.15 కోట్లు చెల్లించనుందని సమాచారం. అయితే దీనిపై ఇరు జట్లు ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. 2015లో ముంబయి ఇండియన్స్…
విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. జోస్ ఇంగ్లిష్ సెంచరీ సాధించాడు. అనంతరం భారత్…
వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా గొప్పగానే పోరాడినా.. ఫైనల్లో మాత్రం తడబడి కప్‌ను చేజార్చుకుంది. దీనిపై ఇంకా చర్చ సాగుతూనే ఉంది. అయితే ఫైనల్లో ఓటమిపై ఐపీఎల్ ఎఫెక్ట్ ఉందని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు.అహ్మదాబాద్ పిచ్‌ను ఐపీఎల్ అనుభవంతోనే ఆస్ట్రేలియా…
ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా బ్రెజిల్, అర్జెంటీనా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉద్రిక్తతకు దారితీసింది. మ్యాచ్ ఆరంభానికి ముందు ఆటగాళ్లు మైదానంలో జాతీయ గీతాలు ఆలపించే క్రమంలో.. ఇరుజట్ల అభిమానుల మధ్య గొడవ మొదలైంది. దీంతో పోలీసులు అర్జెంటీనా అభిమానులను…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇకపై అంతర్జాతీయ టీ20లకు ఆడడని తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ అనంతరం రోహిత్ పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్‌పై ఫుల్ ఫోకస్ పెట్టడం కోసం అతడు టీ20లకు…