Dussehra- దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలి?
దసరా పండుగకు, పాలపిట్టకు మధ్య ఎంతో ప్రత్యేకత ఉంది. విజయ దశమి రోజు శమీ పూజ, రావణ దహనంతో పాటు పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆ రోజు పాలపిట్ట కనిపిస్తే శుభసూచికంగా భావిస్తారు. దాని వెనుక కారణాలు ఉన్నాయి. పూర్వం…