రాష్ట్రంలో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న రాహుల్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ గతంలో ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఏమీ నెరవేర్చాలేదని…
Politics
జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. జనగామ, భువనగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ మాట్లాడారు. జనగామ జిల్లాలో మెడికల్ కాలేజీతోపాటు నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు…
మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కొద్దిరోజులుగా బీజేపీలో చర్చగా ఉన్నారు. పలు సందర్భాల్లో.. అనేక కీలక ఉదంతాల్లో వివేక్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చింది ఆయన వ్యవహారశైలి. తాజాగా ఆదిలాబాద్ అమిత్ షా జనగర్జన సభలో కనిపించిన ఓ…
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, డిసెంబర్ 3న హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన జనగర్జన సభలో…
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఖాతాలో పడని నియోజకవర్గం హిందూపురం. పైగా ఈ నియోజకవర్గం పేరు చెబితే టక్కున గుర్తుకు వచ్చే పేరు నందమూరి బాలకృష్ణ. రెండు దఫాలుగా ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. ఈ సెగ్మెంట్లో పాగా…
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరువురు వాదనల అనంతరం…
తెలంగాణలో ఎన్నికల నగరా మొదలైంది. ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీలు హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి. పోలింగ్‌కు సుమారు మరో 50 రోజులే ఉండటంతో తమ వ్యూహాలకు మరింత పదునుపెట్టాయి. హ్యాట్రిక్ సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ వచ్చే ఆదివారం మేనిఫెస్టోను విడుదుల…
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఫైబర్‌నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగుళ్ల కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టులో వేసిన క్వాష్…
తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుందని, నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కోడ్ తక్షణమే అమలవుతుందని తెలిపింది. నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ల సమర్పణ, నవంబరు…
టీడీపీ కీలకనేత నారా లోకేశ్‌ను అక్టోబర్ 4వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని ఆంధ్రపద్రేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్‌నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ లోకేశ్ శుక్రవారం హైకోర్టులో లంచ్ పిటిషన్…