Politics

Meenakshi Lekhi ‘మీ ఇంటికి ఈడీ వస్తుంది’ కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

లోక్‌సభలో కేంద్రమంత్రి మీనాక్షి లేఖి (Meenakshi Lekhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు’ గురించి గురువారం చర్చ జరుగుతున్న సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. విపక్ష నేతలను ఉద్దేశించి మీ ఇంటికి…

Read more

కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి కృష్టారావు

మాజీ మంత్రి, సీనియర్‌ నేత జూపల్లి కృష్ణారావు గురువారం కాంగ్రెస్‌లో చేరారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి కుమారుడు రాజశేఖర్‌రెడ్డి తదితరులు…

Read more

no confidence motion: ‘అవిశ్వాసం’పై చర్చకు తేదీలు ఖరారు

అవిశ్వాస తీర్మానంపై (no-confidence motion) చర్చకు తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు చర్చ జరగనుంది. ఆగస్టు 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. లోక్‌సభ సభా వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం…

Read more

వనమా పిటిషన్‌పై విచారణ.. ‘ఎన్నిక చెల్లదు తీర్పు’ రిజర్వు

కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ మంగళవారం తాము ఇచ్చిన తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వనమా వెంకటేశ్వరరావు సమయం కోరడంతో ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. తీర్పుపై స్టే ఇవ్వాలని ఆయన…

Read more

No Confidence Motion: అవిశ్వాస తీర్మానానికి అనుమతిచ్చిన స్పీకర్‌

కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా అనుమతిచ్చారు. అన్ని పార్టీలతో సంప్రదించి, తగిన సమయం ఇస్తామని ప్రకటించారు. కూటమి తరఫున నోటీసుల్ని కాంగ్రెస్‌ డిప్యూటి నేత గౌరవ్‌ గొగొయి స్పీకర్‌కు నోటీసులు ఇచ్చిన…

Read more

No Confidence Motion: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు

లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. కూటమి తరఫున నోటీసుల్ని కాంగ్రెస్‌ డిప్యూటి నేత గౌరవ్‌ గొగొయి.. దిగువ సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఇచ్చారు. దీనిపై 50 మంది ఎంపీలు సంతకాలు చేశారు.…

Read more

వనమా ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు

తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ మంగళవారం తీర్పు ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు, కేసుల విషయంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆయనకు రూ.5లక్షల జరిమానాను విధించింది. సమీప అభ్యర్థి జలగం వెంకట్రావుని…

Read more

ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం?

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ‘మణిపుర్‌ ఆందోళన’ కొనసాగుతోంది. మంగళవారం సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ 12 గంటల వరకు, లోక్‌సభ 2 గంటల వరకు సభాపతులు వాయిదా వేశారు. అయితే లోక్‌సభలో ఎన్డీయే ప్రభుత్వంపై ‘ఇండియా…

Read more

ఉభయ సభలు రేపటికి వాయిదా

‘మణిపుర్‌ అల్లర్ల’ అంశం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించినా విపక్షాల నిరసనలతో ఉభయ సభలు మరోసారి వాయిదా పడ్డాయి. సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతులు ప్రకటించారు. సోమవారం సభ ప్రారంభమైన కాసేపటికే విపక్ష పార్టీలు లోక్‌సభలో ప్లకార్డులతో…

Read more

కాంగ్రెస్‌ది ‘ఫోన్‌ బ్యాకింగ్‌’ స్కామ్‌: మోదీ

గత యూపీఏ ప్రభుత్వం స్కామ్‌లతో బ్యాంకింగ్‌ వ్యవస్థని తీవ్రంగా దెబ్బతీసిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రంగాన్ని పునరుద్ధించి, పటిష్ఠ స్థితిలో నిలిపామని అన్నారు. వర్చువల్‌ విధానంలో రోజ్‌గార్‌ మేళలో పాల్గొన్న ప్రధాని…

Read more