స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఎటూ చూసినా మువ్వన్నెల జెండానే కనిపిస్తోంది. ఇలా మనం స్వేచ్ఛగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి.. ఎన్నో వేలమంది సమరయోధుల బలిదానాలు ఉన్నాయి. ఆంగ్లేయులపై వారు చూపిన పరాక్రమంతో మనకి స్వాతంత్ర్యం వచ్చింది. అయితే…
India
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల పతాకాన్ని ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన దిగువ, మధ్య తరగతి ప్రజలకు శుభవార్త తెలిపారు. వారికి పట్టణ ప్రాంతాల్లో సొంతింటి కల సాకారానికి కొత్త…
చరిత్ర సృష్టించడానికి చంద్రయాన్-3 (Chandrayaan-3) అతి చేరువలో నిలిచింది. జాబిల్లిపై దక్షిణ ధ్రువానికి చేరుకోవడానికి వ్యౌమనౌక కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని మరోసారి ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. కాగా, ఇది రెండో చివరి కక్ష్య. ఈ విన్యాసంతో వ్యౌమనౌక కక్ష్యను 150 కి.మీ…
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద ధాటికి రాష్ట్ర ప్రజలు అతలాకుతలమవుతున్నారు. కొన్ని గ్రామాలు, ప్రాంతాలు జలమయ్యాయి. తాజాగా సిమ్లాలోని ఓ శివాలయంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 9 మంది మరణించారు.…
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సామాజిక మాధ్యమాల డిస్ప్లే ఫొటోగా జాతీయ జెండాను పెట్టుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ (Pm Modi) విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15వరకు కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా…
కేంద్రం మరో వివాదాస్పద బిల్లును తెరపైకి తీసుకువచ్చింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ నియామాకాల ఎంపిక కమిటీల్లో భారత ప్రధాన న్యాయమూర్తి జోక్యాన్ని తొలగించేలా బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. సీజేఐ స్థానంలో కేంద్రమంత్రిని తీసుకునేలా బిల్లులో ఉంది.…
విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం తమకి కలిసొస్తుందని, గతంలో కూడా విజయం తెచ్చి పెట్టిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్షాల కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చపై మోదీ గురువారం సాయంత్రం…
Rahul Gandhi – రాహుల్ ఫ్లైయింగ్ కిస్: భాజపా మహిళ ఎంపీలు ఫిర్యాదు
పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం చర్చపై ప్రసంగం అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ నుంచి వెళ్లిపోయారు. అయితే ఆయన వెళ్లేటప్పుడు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం తీవ్ర దుమారం రేపింది. ఇది అభ్యంతరకర ప్రవర్తన అని భాజపా మహిళ ఎంపీలు లోక్సభ…
అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భాజపాపై ధ్వజమెత్తారు. మణిపుర్ అంశంపై ప్రభుత్వాన్ని నిందిస్తూ దేశాన్ని హత్య చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన రెండో…
తన కుమారై భయపడిందనే కారణంతో గుడిలోకి చొరబడిన టెర్రరిస్టును ఓ తండ్రి కొట్టాడు. చెంప పగలగొట్టి, బుద్ధి లేదా అని ఉగ్రవాదిపై విరుచుకుపడ్డాడు. అయితే అప్పుడే ఓ ట్విస్ట్. అది పోలీసులచే నిర్వహించిన మాక్ డ్రిల్. ఈ ఘటన మహారాష్ట్రలోని ధూలే…