India

Toda – అక్కడ కట్నంగా గేదెలు ఇస్తారు

వరకట్నం తీసుకోవడం నేరం. కానీ ఇప్పటికీ కట్నకానుకులు, చెల్లింపులు జరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని తెగల్లో వారి ఆచారాలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో కన్వారా తెగకు చెందిన ప్రజలు.. ఆడపిల్లకు పెళ్లి చేస్తే వరుడికి పాములను కట్నంగా ఇస్తారని…

Read more

Nipah virus- ఈ ‘నిఫా’ యమ డేంజర్‌.. మరోసారి లాక్‌డౌనా?

కేరళ (Kerala)ను నిఫా వైరస్‌ (Nipah virus) భయపెడుతోంది. ఈ వైరస్‌ ఇప్పటికీ ఆరుగురికి సోకగా వారిలో ఇద్దరు మరణించారు. వైరస్‌ వ్యాప్తి రేటు తక్కువగా ఉన్నప్పటికీ ఇది ఎంతో ప్రమాదకరం. మరణాల రేటు ఏకంగా 40-70% ఉంటుంది. గతంలో ప్రజల్ని…

Read more

Birth certificate- ఇక అన్నిసేవలకు బర్త్‌సర్టిఫికెట్‌ ఒక్కటి చాలు..

కేంద్రప్రభుత్వం జనన మరణాల నమోదు చట్టాన్ని (Registration of Births and Deaths Act) సవరించింది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇది అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. గత నెల జరిగిన వర్షాకాల సమావేశాల్లో ఈ…

Read more

Electric Highway – త్వరలో విద్యుత్‌ రహదార్లు.. అంటే ఏంటి?

విద్యుత్‌ రహదారుల అభివృద్ధికి మార్గాలు, సాంకేతికతలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. నాగ్‌పూర్‌లో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తెలిపారు. విద్యుత్‌ మంత్రిత్వ శాఖతో మాట్లాడానని, ఒక్కో యూనిట్‌ రూ.3.50కే విద్యుత్‌ను సరఫరా చేసేలా ప్రయత్నిస్తున్నాని పేర్కొన్నారు.…

Read more

Jaahnavi Kandula -అమెరికా పోలీస్‌ తీరుపై భారత్ ఫైర్‌

అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతి కేసులో అక్కడి ఓ పోలీసు అధికారి వ్యవహరించిన తీరును భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఉన్నతాధికారులు వెంటనే దర్యాప్తు చేయాలని శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం కోరింది. కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి…

Read more

Sanatana Dharma – ‘సనాతన ధర్మం’పై మోదీ కీలక వ్యాఖ్యలు

తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) ‘సనాతన ధర్మాన్ని (Sanatana Dharma) నిర్మూలించాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సనాతన ధర్మంపై కీలక వ్యాఖ్యలు…

Read more

Indian Army- సైనికుడి కోసం శునకం ప్రాణ త్యాగం

ఉగ్రవాదుల దాడిలో ఓ సైనికుడిని రక్షించే ప్రయత్నంలో భారత ఆర్మీ (Indian Army)కి చెందిన శునకం ‘కెంట్‌’ ప్రాణత్యాగం చేసింది. మంగళవారం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో ఇండియన్‌ ఆర్మీ బృందం సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. ‘ఆపరేషన్‌ సుజలిగల’ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో…

Read more

పోర్న్‌ చూడటం వ్యక్తిగతం- హైకోర్టు తీర్పు

రహస్యంగా పోర్న్‌ ఫొటోలు, వీడియోలు చూడటం వ్యక్తిగతమని కేరళ హైకోర్టు వెల్లడించింది. అటువంటి ఘటనలపై కేసు నమోదు చేయడం చట్టరీత్యా చెల్లదని, అలా చేస్తే వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్నట్లు అవుతుందని తెలిపింది. పోర్నోగ్రఫీ అనేది శతాబ్దాలుగా కొనసాగుతోందని, డిజిటల్‌ యుగంలో…

Read more

Aditya L1- తొలి అడుగు విజయం

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1 (Aditya L1) లక్ష్యం దిశగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తొలి భూకక్ష్య పెంపు విన్యాసాన్ని ఆదివారం విజయవంతంగా నిర్వహించింది. ఈ విషయాన్ని ఇస్రో ట్విటర్‌ వేదికగా వెల్లించింది. బెంగళూరులోని ‘ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌…

Read more

Udhayanidhi Stalin – సనాతన ధర్మంపై ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు

తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీస్తున్నాయి. ”సనాతన ధర్మం ఓ వ్యాధి లాంటిది. సామాజిక సమానత్వానికి అది విరుద్ధం. ప్రజలను కులాల పేరిట విభజించింది. దీన్ని నిర్మూలించాలి” అంటూ…

Read more