India

Uttar Pradesh- షాక్‌.. బ్యాంక్‌ లాకర్‌లో రూ.18 లక్షలకు చెదలు

బ్యాంక్‌ లాకర్‌లో ఓ మహిళ దాచిపెట్టిన రూ.18 లక్షల డబ్బును చెదలు స్వాహా చేశాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో మొరాదాబాద్‌లో జరిగింది. రామగంగా విహార్‌లోని ఆషియానా కాలనీలో నివాసం ఉంటున్న అల్కా పాఠక్‌.. తన కూతురు పెళ్లి కోసం గతేడాది అక్టోబర్‌లో…

Read more

ISRO- చంద్రయాన్‌-3 క్విజ్‌.. ప్రైజ్‌మనీ రూ. లక్ష

ఇస్రో ‘చంద్రయాన్‌-3 మహా క్విజ్‌’ పోటీలను నిర్వహిస్తుంది. జులై 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3 ఆగస్టు 23న జాబిల్లి దక్షిణధ్రువంపై కాలుమోపి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రయాన్‌-3 ఉపగ్రహ పరిశోధనలపై భారతీయుల్లో అవగాహన కల్పించేందుకు ఈ పోటీలను…

Read more

TSPSC: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దుపై విచారణ వాయిదా

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దుపై జరుగుతున్న విచారణను తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ బుధవారానికి వాయిదా వేసింది. టీఎస్‌పీఎస్సీ రెండోసారి నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను సింగిల్‌ జడ్జి రద్దు చేస్తూ ఈ నెల 23న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే…

Read more

Rahul Gandhi- రైలులో రాహుల్‌ గాంధీ సర్‌ప్రైజ్‌

భారత్ జోడో యాత్ర నుంచి ప్రజలతో మమేకం అవుతున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా రైలులో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో భాగాంగా పర్యటిస్తున్న రాహుల్.. బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వరకు ట్రైన్‌లో ప్రయాణించారు. దాదాపు 110…

Read more

Aadhaar card-ఆధార్‌ వాడటం ప్రమాదమా?

అన్ని సేవలకు తప్పనిసరి చేసిన ఆధార్‌ కార్డుపై ప్రముఖ రేటింగ్‌ సంస్థ ‘మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీస్’ సంచలన ఆరోపణలు చేసింది. ఆధార్‌ వల్ల గోప్యత, భద్రతా ముప్పు పొంచి ఉందని, అన్ని వేళలా దాన్ని ఉపయోగించడం విశ్వసనీయం కాదని ఆరోపించింది. బయోమెట్రిక్‌…

Read more

కెనడాతో ఉద్రిక్తతలు.. భారత్‌కు అండగా అమెరికా

ఖలిస్థానీ అంశంపై భారత్‌, కెనడా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ హస్తం ఉందని కెనడా ఆరోపించింది. కెనడాలో ఈ ఏడాది జూన్‌లో నిజ్జర్‌ హత్యకు గురయ్యాడు. బ్రిటిష్‌…

Read more

Women’s Reservation Bill – నారీశక్తి వందన్‌తో చరిత్ర ఆరంభం.. మరి ఇన్నేళ్లు ఏం జరిగింది?

చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియం’ (Nari Shakti Vandan Adhiniyam) బిల్లు మంగళవారం లోక్‌సభ ముందుకొచ్చింది. ఈ బిల్లును కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌ ప్రవేశపెట్టారు. కొత్త పార్లమెంట్‌ భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇదే కావడం…

Read more

Modi-KTR: మోదీ వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఫైర్‌

పార్లమెంట్‌ ‘ప్రత్యేక’ సమావేశాలు (Parliament Session) సోమవారం ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) లోక్‌సభలో ప్రసంగించారు. పలు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న మోదీ ఆంధ్రప్రదేశ్ విభజన…

Read more

Aditya L1- డేటా సేకరణ షురూ.. సూర్యుడి దిశగా పయనం

సూర్యుడి గుట్టు విప్పడానికి ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ‘ఆదిత్య-ఎల్‌1’ (Aditya L1) సైంటిఫిక్‌ డేటాను సేకరించడం ప్రారంభించింది. భూమికి దాదాపు 50వేల కిలోమీటర్లకు పైగా దూరంలో సూప్ర థర్మల్‌, ఎనర్జిటిక్‌ అయాన్స్‌, ఎలక్ట్రాన్స్‌కు సంబంధించిన డేటాను నమోదు చేస్తోంది. ఇది భూమి…

Read more

Parliament – 96 ఏళ్ల సేవలకు ఇక సెలవు!

96 ఏళ్ల పాటు సేవలందించిన పార్లమెంట్‌ ఇక చరిత్రగా మారనుంది. మంగళవారం నుంచి కొత్తభవనంలో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పార్లమెంట్‌ పాత భవనంతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్నో ఘట్టాలకు సాక్షిగా వీక్షించిన…

Read more