India

Telangana- నవంబర్‌ 30న తెలంగాణ ఎన్నికలు- ఈసీ

తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. నవంబర్‌ 3వ తేదీన నోటిఫికేషన్‌ విడుదలవుతుందని, నవంబర్‌ 30వ తేదీన పోలింగ్‌ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కోడ్ తక్షణమే అమలవుతుందని తెలిపింది. నవంబర్‌ 10వ తేదీ వరకు నామినేషన్ల సమర్పణ, నవంబరు…

Read more

Punjab- రూ.100 ఖర్చుపెట్టి కోటీశ్వరులయ్యారు

పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో ఇద్దరు స్నేహితులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. పార్టనర్​షిప్​లో రూ.100కు లాటరీ టికెట్ కొని, రూ.కోటిన్నర బంపర్​ ప్రైజ్​మనీని గెలుచుకున్నారు. అబోహర్ టౌన్​కు చెందిన రమేశ్​, కుకీ గత కొన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. చాలా…

Read more

Tiger Claw- ఎట్టకేలకు భారత్‌కు ఛత్రపతి శివాజీ ఆయుధం

ఛత్రపతి శివాజీ ఉపయోగించిన వాఘ్‌ నఖ్‌ (పులి గోళ్లు – Tiger Claw) ఆయుధం భారత్‌కు రానుంది. ఈ ఏడాదితో శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా వాఘ నఖ్‌ను దేశానికి తిరిగి తీసుకురానున్నారు. ఈ మేరకు…

Read more

తెలంగాణకు పసుపు బోర్డు, ట్రైబల్‌ యూనివర్సిటీ – PM Modi

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. అలాగే రాష్ట్రానికి కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.900 కోట్లతో ములుగు జిల్లాలో ‘సమ్మక్క-సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీ’ పేరుతో దీన్ని ఏర్పాటు…

Read more

గేదెల అందాల పోటీలు.. విజేతగా ఏదంటే?

హర్యానాలోని భివానీ జిల్లాకు చెందిన ముర్రాజాతి గేదె ‘ధర్మా’ అందాల పోటీల్లో సత్తాచాటుతుంది. హర్యానా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో నిర్వహించే గేదెల అందాలపోటీల్లో విజేతగా నిలుస్తూ విలువైన బహుమతులు సొంతం చేసుకుంటుంది. హర్యానాలో ఎంతో ఫేమస్‌ అయిన ‘ధర్మా’ రోజుకు 15…

Read more

Women reservation bill- రాష్ట్రపతి ఆమోదం

పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదించారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన…

Read more

Hero Vishal- విశాల్‌ సంచలన ఆరోపణలపై స్పందించిన కేంద్రం

హీరో విశాల్ చేసిన సంచలన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తన సినిమా ‘మార్క్‌ ఆంటోనీ’ హిందీ వెర్షన్‌కు సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇచ్చేందుకు.. అధికారులు రూ.6.5 లక్షల లంచం తీసుకున్నారంటూ గురువారం ట్విటర్‌లో విశాల్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర…

Read more

Shocking- కడుపులో మెకానిక్‌ షాప్‌.. డాక్టర్లు షాక్‌

పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతూ వైద్యులను సంప్రదించాడు. నొప్పితో రాత్రుళ్లు నిద్ర కూడ పట్టట్లేదని తన బాధను చెప్పుకున్నాడు. అయితే ఎక్స్‌రే స్కాన్‌ తీసిన డాక్టర్లు రిపోర్ట్‌ చూసి షాకయ్యారు. అతడి కడుపులో ఇయర్‌ఫోన్స్‌,…

Read more

Bengaluru- వారెవ్వా.. వరల్డ్‌ బెస్ట్‌ డెలివరీబాయ్స్‌!

బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల గురించి కొత్తగా చెప్పకర్లేదు. భారీ ట్రాఫిక్‌లో గంటలపాటు ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇక వరుసగా సెలవులు ఉండటంతో బెంగళూరులో ఇటీవల ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. అయితే భారీ ట్రాఫిక్‌ జామ్‌లోనూ ఇద్దరు డెలివరీ బాయ్స్‌ ఆన్‌టైమ్‌కు పిజ్జా అందించారు. అది…

Read more

MS Swaminathan – ఎంఎస్‌ స్వామినాథన్‌ కన్నుమూత

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 98 ఏళ్ల స్వామినాథన్‌ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దేశంలో ఆకలి, పేదరికం తగ్గించడంపై ఆయన ఎంతో కృషి చేశారు.…

Read more