చిరంజీవి కొత్త సినిమాకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు విన్న కథలన్నీ ఆయన పక్కపెట్టారు, కమిట్ మెంట్స్ అన్నీ సైడ్ చేశారు. ఇప్పుడు పూర్తిగా ఒకే ఒక సినిమాపై దృష్టి పెట్టారు. అదే కల్యాణ్ కృష్ణ సినిమా. గతంలో బంగార్రాజు, సోగ్గాడే చిన్ని…
వినోదం
కంటెంట్ ఎక్కువగా ఉంటే 2 భాగాలుగా చేయొచ్చు. బాహుబలి, కేజీఎఫ్ ఫ్రాంచైజీలను ఇలానే చేశారు. కానీ పవన్ సినిమాను 2 భాగాలుగా చేయాలనే ఆలోచన కంటెంట్ ఎక్కువై రాలేదు. దీనికి సెపరేట్ రీజన్ ఉంది. పవన్-క్రిష్ కాంబోలో వస్తున్న సినిమా హరిహర…
2023లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి ఆదిపురుష్. జూన్ 16న ఈ సినిమా విడుదలవుతోంది. ఇప్పుడీ సినిమా మరో 3 రోజుల్లో.. అంటే 9వ తేదీన చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ ట్రయిలర్ ను లాంఛ్ చేయబోతున్నారు.…
హీరోయిన్లు ఏం తింటారు, పొద్దున్నే లేచి ఏం చేస్తారు, ఎలాంటి కాస్మొటిక్స్ వాడతారనే విషయాలు తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ఇప్పటితరం హీరోయిన్లు కూడా ఎప్పటికప్పుడు ఆ విశేషాల్ని బయటపెడుతూనే ఉంటారు. తాజాగా ఈ లిస్ట్ లోకి చేరింది హాట్ బ్యూటీ ఊర్వశి…
థ్రిల్లర్లు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. రీసెంట్ గా వచ్చిన విరూపాక్ష ఏ రేంజ్ థ్రిల్ అందించిందో కూడా చూశాం. ఈరోజు రిలీజైన యాక్షన్ థ్రిల్లర్ ఉగ్రం కూడా అలాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్ అందిస్తుందని ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు.…
నటీనటులు: గోపీచంద్, డింపుల్ హయతీ, జగపతి బాబు, ఖుష్బు, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, వెన్నెల కిషోర్ తదితరులుదర్శకత్వం: శ్రీవాస్నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీసంగీతం: మిక్కీ జె మేయర్డీవోపీ: వెట్రి పళనిసామిఎడిటర్: ప్రవీణ్ పూడికథ: భూపతి రాజారన్…
కెరీర్ స్టార్ట్ చేసి పట్టుమని ఐదేళ్లు కూడా కాలేదు. అప్పుడే అగ్రస్థానానికి ఎగబాకింది శ్రీలీల. అంతేకాదు, ఈ ఐదేళ్లలో 30 లక్షల రెమ్యూనరేషన్ నుంచి ఏకంగా కోటి 20 లక్షలు పారితోషికం అందుకునే స్థాయికి చేరిపోయింది. పెళ్లి సందడి సినిమాలో శ్రీలీలకు…
సీనియర్ నటులు ఎవరైనా హాస్పిటల్ లో చేరితే చాలు, కొన్ని సోషల్ మీడియా ఛానెల్స్ రెచ్చిపోతున్నాయి. ఎలాంటి సమాచారం కనుక్కోకుండా, సదరు సెలబ్రిటీ మృతి చెందినట్టు వార్తలు రాసేస్తున్నారు. తాజాగా ఇలాంటి వార్తలకు బాధితుడిగా మారారు సీనియర్ నటుడు శరత్ బాబు.…
ఈవారం రెండు మిడ్ రేంజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవే రామబాణం, ఉగ్రం సినిమాలు. ఈ రెండు సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. రెండూ హిట్ కాంబినేషన్ లో వస్తున్నసినిమాలే. గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ల కలయికలో వస్తున్న మూడో చిత్రం…
పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతోంది ఓజీ సినిమా. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సాహో ఫేమ్ సుజీత్ దర్శకుడు. మొన్నటివరకు ఈ సినిమా షూటింగ్ ముంబయిలో జరిగింది. ప్రస్తుతం కొత్త షెడ్యూల్ మహాబలేశ్వర్ లో నడుస్తోంది. అందమైన…