Chiranjeevi – కూతురు నిర్మాతగా ‘మెగా’ మూవీ
చిరంజీవి కొత్త సినిమాకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు విన్న కథలన్నీ ఆయన పక్కపెట్టారు, కమిట్ మెంట్స్ అన్నీ సైడ్ చేశారు. ఇప్పుడు పూర్తిగా ఒకే ఒక సినిమాపై దృష్టి పెట్టారు. అదే కల్యాణ్ కృష్ణ సినిమా. గతంలో బంగార్రాజు, సోగ్గాడే చిన్ని…