Ramcharan – మా పాపకు మీ ఆశీస్సులు కావాలి
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జూన్ 20న పాప పుట్టిన సంగతి తెలిసిందే. అపోలో డాక్టర్ల పర్యవేక్షణలోనే తల్లీ, బిడ్డ ఉన్నారు. పాప పుట్టిన మూడో రోజున హాస్పిటల్ నుంచి ఉపాసన డిశ్చార్జ్ అయ్యి.. మొయినాబాద్‌లోని తన తల్లి…