chiranjeevi’s bhola shankar: మెగాస్టార్ ట్రయిలర్ రెడీ
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా ప్రచారంతో అదరగొడుతోంది. తాజాగా మరో బిగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. భోళా శంకర్ థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 27న విడుదల చేయనున్నారు.…