ఆందోళన వద్దు.. బాగానే ఉన్నా- సూర్య
స్టార్ హీరో సూర్యకు ‘కంగువా’ షూటింగ్‌లో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా, పది అడుగుల ఎత్తులో ఉన్న రోప్ తెగి అందులో ఉన్న కెమెరా ఆయనపై పడింది. దీంతో భుజానికి చిన్నపాటి గాయమైంది. ఆ వెంటనే…