వినోదం

Naga Chaitanya: శ్రీకాకుళంలో నాగచైతన్య

యువ సామ్రాట్ నాగచైతన్య తను చేయబోయే కొత్త సినిమా కోసం శ్రీకాకుళంలోని ఒక గ్రామాన్ని సందర్శించి మత్స్యకారులని కలిశాడు. మత్స్యకారులను, వారి కుటుంబాలను కలుసుకుని వారి సంస్కృతి, జీవనశైలిని అర్థం చేసుకున్నాడు. ఈ పాత్ర కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాగచైతన్య.…

Read more

Rashmika: రష్మికకు బంపరాఫర్‌

కొన్నాళ్లుగా రష్మిక బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె ఇప్పటికే కొన్ని సినిమాలు చేసింది. ప్రస్తుతం రణబీర్ కపూర్ సరసన యానిమల్ అనే సినిమా చేస్తోంది. ఇప్పుడు మరో బంపరాఫర్ అందుకుంది. త్వరలోనే ఆమె షారూక్…

Read more

బిడ్డకు జన్మించిన ఇలియానా

నటి ఇలియానా (Ileana) తల్లి అయ్యారు. ఆగస్టు 1న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. చిన్నారి ఫొటోను, పేరును షేర్‌ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. మా ప్రియమైన బాబు ‘కోవా ఫీనిక్స్…

Read more

Friendship Day Special – టాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్

అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా టాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ ను మరోసారి గుర్తుచేసుకుందాం. మహేష్-ఎన్టీఆర్-రామ్ చరణ్ – టాలీవుడ్ ఎవర్ గ్రీన్ ఫ్రెండ్ షిప్ బ్యాచ్ ఇది. ఈమధ్య…

Read more

Pawan Kalyan: పవన్‌ ఫ్యాన్స్‌ కోసం అదే టైటిల్‌ ఖరారు

ఈమధ్య ప్రభాస్ సినిమాకు టైటిల్ మార్చేశారు. ప్రారంభం నుంచి ప్రాజెక్టు-K అంటూ వ్యవహరించిన ఈ సినిమాకు ఉన్నఫలంగా పేరు మార్చేసి కల్కి అనే టైటిల్ పెట్టారు. దీంతో చాలామంది అటు ప్రాజెక్టు-K, అటు కల్కి టైటిల్స్ రెండింటినీ వాడుతున్నారు. దీంతో ప్రభాస్…

Read more

తెగిపోతున్న సెలబ్రిటీల బంధాలు

ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత కామనో, పెటాకులు కూడా అంతే కామన్. అయితే ఇందులో రెండు రకాలు. కొన్ని జంటలు పెళ్లి చేసుకొని విడిపోతే, మరికొన్ని జంటలు పెళ్లికి ముందే విడిపోతున్నాయి. అలా ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో హాట్ టాపిక్…

Read more

Chandramukhi 2 – చంద్రముఖిగా కంగనా, ఫస్ట్ లుక్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ చిత్రం ‘చంద్రముఖి 2’. స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను అందిస్తూ తమదైన గుర్తింపు…

Read more