తన కుమారుడు పరీక్షలో ఫెయిల్ అయ్యాడని ఓ తల్లి ఆత్యహత్య చేసుకుంది. ఈ సంఘటన జీడిమెట్లలోని గాజులరామారంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాలాజీ ఎన్‌క్లేవ్‌లో నివాసముండే నాగభూషణం, పుష్పజ్యోతి (41) దంపతులకు ఇద్దరు కుమారులు. భర్త ప్రైవేటు ఉద్యోగి…
నేరం
మద్యం మత్తులో ఓ యువకుడు మహాదారుణానికి ఒడిగట్టాడు. ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించి నడిరోడుపై వివస్త్రను చేశాడు. ఈ అమానవీయ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బాలాజీనగర్‌లో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళ్తే.. జవహర్‌నగర్‌కు చెందిన పెద్దమారయ్య ఆదివారం రాత్రి పీకల్లోతు తాగాడు.…
అమెరికా నుంచి కేరళకు వచ్చిన ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం కేరళలోని కొల్లంలో చోటు చేసుకుంది. అత్యాచారం చేసిన ఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు…
విశాఖపట్నంలో మంగళవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రామాటాకీస్ వైపు నుంచి సిరిపురం వైపు వెళ్తున్న ఈ కారు వి.ఐ.పి. రోడ్డులో ప్యారడైజ్ హోటల్ సమీపంలో పార్కింగ్ చేసి వాహనాలను ఢీకొట్టింది. సుమారు ఏడు ద్విచక్ర వాహనాలను ఢీకొని డివైడర్…
పెళ్లి ముసుగులో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఓ మహిళ బురిడీ కొట్టింది. వివాహ వేదిక ద్వారా పరిచయమై ఏకంగా రూ. 1.14 కోట్లు కాజేసింది. ఈ ఘటన బెంగళూరులో (Bengaluru) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లండన్‌లోని ఓ సంస్థలో పని చేస్తున్న…
విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. బంగారం కోసం కోటగిరి వరలక్ష్మి (72)ని వార్డు వాలంటీర్ రాయవరపు వెంకటేశ్ (26) హత్య చేశాడు. ఈ ఘటన నగరంలోని పెందుర్తి పరిధిలోని సుజాతనగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుజాతనగర్లో నివాసముంటున్న కోటగిరి శ్రీనివాస్…
జైపుర్ ఎక్స్‌ప్రెస్ (Jaipur Express) రైలులో దారుణం జరిగింది. రాజస్థాన్‌లోని జైపుర్ నుంచి ముంబయి వెళ్తున్న రైలులో సోమవారం ఉదయం ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆర్పీఎఫ్ ఏఎస్సైతో పాటు ముగ్గురు ప్రయాణికులు…
బంగారం, డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తూ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులకు చిక్కడం సాధారణంగా చూస్తుంటాం. కానీ తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానశ్రమయంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి 47 కొండచిలువలు (pythons), రెండు బళ్లులతో అధికారులకు దొరికాడు. వివరాళ్లోకి వెళ్తే..…
ప్రమాదకరమైన సాహసాలు చేయడం అతడికి సరదా.. అత్యంత ఎత్తైన భవనాలు అధిరోహించడంలో అతడు నేర్పరి. కానీ అదే సాహసం అతడి ప్రాణాలను తీసింది. నెటిజన్లకు సుపరిచితుడైన రెమీ లుసిడి (Remi Lucidi) ప్రమాదవశాత్తు మరణించారు. 30 ఏళ్ల ఈ ఫ్రాన్స్ సాహసికుడు…
మొహర్రం (Muharram) ఊరేగింపుల్లో అపశృతి చోటు చేసుకుంది. పలుచోట్ల విద్యుదాఘాతంతో 8మంది మృతి చెందారు. ఝార్ఖండ్‌లోని బొకరొ జిల్లాలో కరెంట్ షాక్ తో నలుగురు మరణించారు, మరో 10 మంది గాయపడ్డారు. భక్తులు మోస్తున్న స్మారక ప్రతిమకు విద్యుత్ తీగలు తగలడంతో…