Shocking: ఐఫోన్ కోసం కన్నబిడ్డనే అమ్మేశారు!
సామాజికి మాధ్యమాలకు ప్రస్తుత జనరేషన్ ఎంతో ఎడిక్ట్ అయ్యింది. అవి లేకుండా రోజు గడవని పరిస్థితి తలెత్తింది. అయితే సోషల్ మీడియా మోజులో పడిన తల్లిదండ్రులు ఐఫోన్ కోసం ఏకంగా కన్నబిడ్డనే అమ్మేశారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర…