నేరం

AP News: ప్రియుడిని మరువలేక ప్రియురాలు సూసైడ్‌

ప్రేమించిన యువకుడు మరణంతో మనస్తాపానికి గురైన ఓ ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన యానాంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూకేవీనగర్‌లో మౌనిక(22) నివాసం ఉంటుంది. తాళ్లరేవు మండలం…

Read more

Asifabad: పని ఒత్తిడి భరించలేక SBI బ్యాంక్‌ మేనేజర్‌ ఆత్మహత్య

పని భారం భరించలేక ఓ బ్యాంక్‌ మేనేజర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు చేసే పనిని తానొక్కడే చేస్తున్నందుకు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసిఫాబాద్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలంలోని స్టేట్‌ బ్యాంక్‌…

Read more

Paderu: పాడేరులో ఘోర రోడ్డు ప్రమాదం..లోయలో పడిన బస్సు

అల్లూరి జిల్లాలోని పాడేరు (Paderu) ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వ్యూపాయింట్‌ వద్ద అదుపు తప్పి లోయలో పడింది. పల్టీలు కొట్టి 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి…

Read more

crime: లండన్‌ నుంచి భార్య కుటుంబంపై విషప్రయోగం

హైటెక్‌ ప్లాన్‌తో భార్య కుటుంబాన్ని మట్టుబెట్టాలని ఓ భర్త లండన్‌ నుంచి ప్రయత్నించాడు. ఈ ఘటనలో అత్త ప్రాణాలు కోల్పోయింది. బాధితులు పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. హైదరాబాద్‌లో మియాపూర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మియాపూర్‌ గోకుల్‌…

Read more

Kurnool: దారుణం.. అనుమానంతో ఉన్మాదిలా మారిన భర్త

అనుమానంతో భార్యను ఓ భర్త హతమార్చాలనుకున్నాడు. ఆ సమయానికి ఆమె అక్కడ నుంచి తప్పించుకోవడంతో 4 ఏళ్ల కుమారుడిని హతమార్చాడు. పురుగు మందు తాగించి ఈ ఘూతుకానికి పాల్పడ్డాడు. అనంతరం అతడు కూడా అదే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు…

Read more

Banjara Hills: భర్తకు మరో పెళ్లి చేసింది.. తర్వాతే అసలు ట్విస్ట్‌

ఓ యువతి భర్తకు దగ్గరుండి మరో పెళ్లి చేసిన ఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. అయితే పెళ్లి అయిన విషయాన్ని ఆమె దాచిపెట్టి చేసింది. ఈ విషయం తెలియడంతో బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన…

Read more

Warangal: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. వరంగల్‌ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం వర్థన్నపేట మండలం ఇల్లంద వద్ద చోటు చేసుకుంది. ఆటోలో…

Read more

Delhi: ఐఫోన్‌ కోసం రోడ్డుపై ఈడ్చుకెళ్లి..

దేశ రాజధాని దిల్లీ (Delhi)లో దారుణం చోటు చేసుకుంది. ఐఫోన్‌ను చోరీ చేసేందుకు ఇద్దరు దుండగులు ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. రోడ్డుపై ఈడ్చుకెళ్లి ఫోన్‌ను దొంగలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాధితురాలు…

Read more

triangle love story: విశాఖలో ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ.. ఇద్దరు మృతి

విశాఖ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ విషాదాంతంగా ముగిసింది. ఇంటర్‌ చదివే ఒక యువతి ఇద్దరు యువకులను ప్రేమించింది. ఈ విషయం బయటకురావడంతో మైనర్‌ అయిన ఆమె సూసైడ్‌ చేసుకుంది. అనంతరం ఇద్దరి యువకుల్లో ఒకరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు…

Read more

ప్రేమ కోసం తండ్రి కాళ్లు విరగొట్టించిన కుమార్తె

తన ప్రేమకు అడ్డువస్తాడని భావించిన ఓ కుమారై కిరాతకానికి పాల్పడింది. సుపారీ ఇచ్చి తండ్రి కాళ్లు విరగొట్టించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపుర్‌ జిల్లా మధ తాలుకాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మధ తాలుకాలో మహేంద్రషా వ్యాపారవేత్త. ఆయన కుమారై…

Read more