Business

Centuary Mattresses- బ్రాండ్ అంబాసిడర్‌గా PV Sindhu

ప్రముఖ పరుపుల తయారీ సంస్థ ‘సెంచురీ మ్యాట్రెస్‌’ ఇప్పటికే తమ ప్రత్యేకత చాటుకుంది. ఇటీవల జెల్ లాటెక్స్, ఎ-రైజ్ & విస్కోప్డిక్ మెట్రెస్‌లను సెంచురీ మ్యాట్రెస్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో మాట్రెస్ బ్రాండ్ కన్వెన్షనల్ జెల్ టెక్నాలజీ నుండి…

Read more

GST reward scheme: కస్టమర్లకు రూ.కోటి వరకు ప్రైజ్‌మనీ

కస్టమర్లు రూ.10 వేలు నుంచి రూ.కోటి వరకు ప్రైజ్‌మనీ గెలిచే స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ‘మేరా బిల్‌ మేరా అధికార్‌’ (Mera Bill Mera Adhikar) పేరుతో సరికొత్త ఇన్‌వాయిస్‌ ప్రోత్సాహక పథకాన్ని సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభించనుంది. అయితే…

Read more

Honda:హోండా మోటర్‌ సైకిల్‌ వాహనాల ఆవిష్కరణ

ద్విచక్ర వాహన తయారీ దిగ్గజ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్‌ స్కూటర్‌ ఇండియా అధునాతన హోండా డియో 125, హోండా SP 160లను హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో ఆవిష్కరించింది. ఇవి కొత్త డిజిటల్ స్మార్ట్ కీ ఫీచర్‌తో వస్తున్నాయి. గతంలో 110…

Read more

Ola Electric నుంచి మూడు ఈ-స్కూటర్లు.. రూ.10 వేల ఆఫర్

దిగ్గజ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ కొత్తగా మూడు విద్యుత్ స్కూటర్లును ఆవిష్కరించింది. ఎస్‌1ఎక్స్‌ మోడల్‌గా మార్కెట్‌లో ప్రవేశపెట్టిన ఈ స్కూటర్‌ల్లో మూడు వేరియంట్లు ఉన్నాయి. ఎస్‌1ఎక్స్‌ (2 కిలోవాట్‌ బ్యాటరీ) పరిచయ ధర రూ.79,999గా నిర్ణయించింది. ఎస్‌1ఎక్స్‌…

Read more

RBI: వడ్డీరేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం

కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదని, యథాతథంగా కొనసాగుతాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. వరుసగా మూడోసారి కూడా వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. పరపతి విధాన కమిటీ (MPC) సమావేశాలు మూడు రోజుల పాటు కొనసాగాయి.…

Read more

సింగపూర్ వేదికగా అట్టహాసంగా తొలి ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు

సింగపూర్ వేదికగా ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (WTITC) ఆధ్వర్యంలో తొలి ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమైనట్లు చైర్మన్ సందీప్ కుమార్ మఖ్తల తెలిపారు. మహాసభలకు ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, తెలంగాణ ఐటీ…

Read more

ITR: ఈ మెసేజ్‌ వస్తే జాగ్రత్త.. కేంద్రం హెచ్చరిక

ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయడానికి గడువు జులై 31తో ముగిసింది. అయినప్పటికీ, అపరాధ రుసుముతో డిసెంబరు 31 వరకూ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారు ఇ-వెరిఫై చేస్తే ఆదాయ పన్ను విభాగం ఆ…

Read more

ఒక్క మిస్డ్‌ కాల్‌తో EPFO DETAILS ఇలా!

ఉద్యోగాలు నిర్వహించే ప్రతి వారికి తప్పక పీఎఫ్ కట్ అవుతూ ఉంటుంది. వారి నుంచి కంపెనీ కట్ చేసిన పీఎప్ సొమ్ము ఎప్పటికప్పుడు తమ ఖాతాలో జమ అవుతుందో లేదో తెలుసుకోవాలని ఉద్యోగులకు ఉంటుంది. అయితే ప్రతి నెలా తమ జీతం…

Read more

‘ట్విటర్‌ పిట్ట’ ఎగిరిపోనుంది!

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌ లోగో అయిన పక్షి గుర్తు మారనుంది. ఈ విషయన్ని ఆ సంస్థ యజమాని ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. ”త్వరలోనే ట్విటర్‌ బ్రాండ్‌కు, ఆ తర్వాత క్రమంగా అన్ని పక్షులకు వీడ్కోలు పలకనున్నాం. ఈ రాత్రి…

Read more

నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లకు షాక్‌: నో షేరింగ్‌

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్‌ షేరింగ్ విధానాన్ని భారత్‌లో నిలిపివేసినట్లు ప్రకటించింది. ఎవరైతే నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటారో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు మాత్రమే ఇకపై తమ సేవలు వినియోగించుకోగలుగుతారని తెలిపింది. ఈ విషయాన్ని పేర్కొంటూ తన యూజర్లకు మెయిల్స్…

Read more