కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వారణాసి కోర్టు ఇచ్చిన సర్వే ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలిక నిలుపుదల ఉత్తర్వులు జారీచేసింది. జులై 26 సాయంత్రం 5 గంటల వరకు మసీదు ప్రాంగణంలో…
Breaking News
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సోమవారం మొదలైన ఉభయ సభలు కొంత సేపటికే వాయిదా పడ్డాయి. మణిపూర్ హింసపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఎగువ, దిగువ సభల్లో గందరగోళం నెలకొంది. విపక్ష పార్టీలు లోక్‌సభలో ప్లకార్డులతో దర్శనమిచ్చాయి. ‘ఇండియా ఫర్ మణిపుర్’,…
చైనాలోని ఓ పాఠశాలలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల జిమ్ పైకప్పు కూలడంతో 10 మంది మరణించారు. మృతుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నారు. ఈశాన్య చైనాలోని హెలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోని క్విక్విహార్‌లో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో…
భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. నాలుగో రోజు ఆటలో మహ్మద్ సిరాజ్ (5/60) బంతితో చెలరేగితో.. రోహిత్ శర్మ (57), ఇషాన్ కిషాన్ (52*) ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో ఒక్కసారిగా ఆఖరి టెస్టు ఉత్కంఠగా మారింది.…
గుజరాత్‌లోని నవ్సారీ ప్రాంతంలో సిలిండర్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. వరుణుడి తాకిడికి ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హరియాణా, గుజరాత్, మహారాష్ట్ర, లద్ధాఖ్‌లలో జనజీవనం అస్తవ్యస్తమైంది. గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జునాగఢ్ సిటీలో…
తెలంగాణలో రాగల అయిదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఈ నెల 25, 26 తేదీల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా…
సాత్విక్ సాయిరాజ్-చిరాగ్‌శెట్టి జోడీ తమ దూకుడు కొనసాగించారు. సంచలన ప్రదర్శనతో కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్ సాధించారు. ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ ఇండోనేషియా జోడీ అర్ఫియాన్-అర్డినాంటోపై 17-21, 21-13, 21-14తో గెలిచారు. తొలి సెట్లో ఓటమిపాలైనప్పటికీ, రెండో సెట్లో…
తెలంగాణలో మైనార్టీలకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలో బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందివ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం జారీ చేసింది. కులమతాలకు అతీతంగా…
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ లోగో అయిన పక్షి గుర్తు మారనుంది. ఈ విషయన్ని ఆ సంస్థ యజమాని ఎలాన్ మస్క్ వెల్లడించారు. ”త్వరలోనే ట్విటర్ బ్రాండ్‌కు, ఆ తర్వాత క్రమంగా అన్ని పక్షులకు వీడ్కోలు పలకనున్నాం. ఈ రాత్రి…
భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాలు జలమయ్యాయి. జీవనం అస్తవ్యస్తమైంది. వరద నీటి చేరికతో నదులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండలా మారాయి. అయితే హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో యమునా నదిలో…