బుల్లెట్స్‌లా శరీరంపైకి దూసుకొచ్చే బంతుల్ని కూడా అవలీలగా ఫ్లిక్ షాట్‌తో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) బౌండరీలు రాబడతాడు. కానీ పేసర్లను దీటుగా ఎదుర్కొంటున్న కోహ్లి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌లో తడబడుతున్నాడు. ఈ ఏడాదిలో ఎడమచేతి వాటం…
Breaking News
వరకట్నం తీసుకోవడం నేరం. కానీ ఇప్పటికీ కట్నకానుకులు, చెల్లింపులు జరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని తెగల్లో వారి ఆచారాలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో కన్వారా తెగకు చెందిన ప్రజలు.. ఆడపిల్లకు పెళ్లి చేస్తే వరుడికి పాములను కట్నంగా ఇస్తారని…
సాధారణంగా పబ్లిక్ టాయిలెట్స్‌ను ఉపయోగిస్తే మనమే డబ్బులివ్వాల్సి ఉంటుంది. కానీ దక్షిణ కొరియాలోని UNIST యూనివర్సిటీలో టాయ్‌లెట్‌కు వెళ్తే వారే తిరిగి డబ్బులిస్తారు. ‘చో జే వీన్’ అనే యూనిర్సిటీ ప్రొఫెసర్ మలంతో విద్యుత్ శక్తి, మీథేన్ గ్యాస్‌ను తయారుచేసే కొత్త…
కేరళ (Kerala)ను నిఫా వైరస్ (Nipah virus) భయపెడుతోంది. ఈ వైరస్ ఇప్పటికీ ఆరుగురికి సోకగా వారిలో ఇద్దరు మరణించారు. వైరస్ వ్యాప్తి రేటు తక్కువగా ఉన్నప్పటికీ ఇది ఎంతో ప్రమాదకరం. మరణాల రేటు ఏకంగా 40-70% ఉంటుంది. గతంలో ప్రజల్ని…
టాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో హీరో నవదీప్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. నవదీప్‌ను A29గా పేర్కొంటూ సీపీ సీవీ ఆనంద్ ప్రెస్మీట్లో వెల్లడించారు. అయితే పోలీసులు నవదీప్ అనే పేరు మాత్రమే చెప్పారని, యాక్టర్…
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉండే క్రేజే వేరు. మైదానంలో తన ఆటతోనే కాదు, అతడు చేసే పనులతోనూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా బంగ్లాదేశ్ మ్యాచ్‌లోనూ డిఫ్రెంట్గా రన్నింగ్ చేసి ఫన్నీ ఇన్సిండెట్ క్రియేట్ చేశాడు. ఇప్పటికే ఫైనల్‌కు చేరిన టీమిండియాకు…
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్వెల్ తండ్రయ్యాడు. అతడి భార్య వినీ రామన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. తమ బాబుకు ‘లొగాన్ మావెరిక్ మ్యాక్స్‌వెల్’గా పేరు పెట్టారు. వినీ రామన్ భారతీయ యువతి. తమిళనాడుకు…
ఆసియాకప్‌లో శ్రీలంక చేతిలో పాకిస్థాన్ రెండు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫైనల్లో భారత్-శ్రీలంక తలపడనున్నాయి. అయితే ఆసియాకప్ ఇప్పటివరకు 16 సార్లు నిర్వహించగా ఒక్కసారి కూడా ఫైనల్లో భారత్-పాక్ తలపడలేదు. మరోవైపు ఎన్నో అంచనాలతో బరిలోకి…
లిబియాలోని డెర్నా నగరంలో భారీ విషాధం చోటుచేసుకుంది. డెర్నా నది ఉప్పొంగి రెండు ఆనకట్టలు తెగిపోవడంతో ఈ నగరంలోని ప్రాంతాలన్నింటిని వరద ముంచెత్తింది. ప్రవాహానికి అడ్డుగా వచ్చిన వాళ్లెవరూ ప్రాణాలతో మిగలలేదు. ఈ ప్రాంతంలో లక్ష మందికి పైగా నివసించేవారు. దాదాపు…
టెట్ పరీక్ష (TET exam) రాసేందుకు వెళ్లిన గర్భిణి రాధిక పరీక్ష కేంద్రంలోనే మృతి చెందింది. ఈ ఘటన పటాన్చెరు మండలం ఇస్నాపూర్ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌలి ఇంద్రానగర్‌కు చెందిన రాధిక, ఆమె…