సోషల్ మీడియాలో మీరు యాక్టివ్‌గా ఉంటే క్రికెటర్ హార్దిక్ పాండ్య ‘2019 ప్రపంచకప్’ టైమ్‌లో పోస్ట్ చేసిన ఫొటో గుర్తే ఉంటుంది. ఎందుకంటే ఆ ఫొటోపై ఉన్న సందేహాలు అంతగా వైరలయ్యాయి. హార్దిక్ సెల్ఫీ తీయగా ధోనీ, బుమ్రా, పంత్, మయాంక్…
Breaking News
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజ సంస్థలు బిగ్ సేల్కు సిద్ధమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’, అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ తేదీలను ప్రకటించింది. అక్టోబర్ 8 నుంచి ఈ సేల్స్ ప్రారంభంకానున్నాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్ 15వ తేదీతో ముగుస్తుంది. అమెజాన్…
భూగోళంపై ఎన్ని ఖండాలు ఉన్నాయంటే ఇక నుంచి ఎనిమిది అని చెప్పాల్సిందే. తాజాగా పసిఫిక్ మహా సముద్రంలో కొత్త ఖండాన్ని పరిశోధకులు కనుగొన్నారు. 4.9 మిలియన్ చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం ఉన్న ఈ ఖండం దాదాపు 94% నీటిలోనే ఉంది. మిగతా…
ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. 63 అడుగుల భారీ వినాయకుడి నిమజ్జనం పూర్తయింది. ఉదయం 6 గంటలకు మొదలైన గణేశ్ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు హాజరయ్యారు. భక్తజన కోలాహలం మధ్య హుస్సేన్‌సాగర్‌కు తరలివచ్చిన మహా విఘ్నేశ్వరుడి నిమజ్జనం సుమారు…
బాలాపూర్ లడ్డూ అత్యధిక ధర పలికింది. ఈసారి లడ్డూను తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి రూ.27లక్షలకు దక్కించుకున్నారు. ఈ వేలం పాటలో 20 మంది స్థానికులు సహా మొత్తం 36 మంది పోటీపడ్డారు. బాలాపూర్ ఉత్సవ సమితి రూ.1,116తో వేలం…
ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియాకు కాస్త ఊరట లభించింది. వరుసగా అయిదు వన్డేలు ఓడిన ఆసీస్ ఎట్టకేలకు విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో నామమాత్రపు మ్యాచ్ అయిన ఆఖరి వన్డేలో టీమిండియాపై 66 పరుగుల తేడాతో గెలిచింది. అయితే సిరీస్‌ను 2-1తో…
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 98 ఏళ్ల స్వామినాథన్ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దేశంలో ఆకలి, పేదరికం తగ్గించడంపై ఆయన ఎంతో కృషి చేశారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. పిటిషన్‌కు సంబంధించిన అన్ని విషయాలు వచ్చే మంగళవారం వింటామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. కాగా,…
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో టీమిండియాకు ఆస్ట్రేలియా భారీ టార్గెట్ ఇచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఆసీస్ టాప్-4 బ్యాటర్లు…
హైదరాబాద్‌లో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ తమ మొదటి హైపర్ మార్కెట్ సెంటర్, మాల్‌ను ప్రారంభించింది. కూకట్‌పల్లిలోని ఈ మెగా షాపింగ్ మాల్‌ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మార్కెట్‌ను లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ, యూఏఈ కాన్సుల్ జనరల్…