Breaking News

భారీస్కోర్‌ దిశగా భారత్‌: సెంచరీ చేరువలో కోహ్లి

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీస్కోర్‌ దిశగా వెళ్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి భారత్‌ 288 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి 87 పరుగులతో అజేయంగా నిలవగా, అతనికి తోడుగా జడేజా (36)…

Read more

తెలంగాణలో కుండపోత వర్షం

తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయంగా మారాయి. వరద నీటి చేరికతో నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్‌, ఆరెంజ్‌,…

Read more

ఎస్సై అభ్యర్థులకు అలర్ట్‌

ఆంధ్రప్రదేశ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బిగ్‌ అప్‌డేట్‌. శారీరక కొలతల పరీక్ష (పీఎంటీ), శారీరక సామర్థ్య పరీక్ష(పీఈటీ)లకు దరఖాస్తు చేసుకోవాలని ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తాజా ప్రకటనలో వెల్లడించింది. జులై 21 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 3…

Read more

మాటిస్తున్నా.. వాళ్లని వదిలిపెట్టం: మోదీ

మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలోని నిందితుల్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని అన్నారు. ఈ ఘటన దేశానికే అవమానకరమని పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు మోదీ మీడియాతో గురువారం మాట్లాడారు.…

Read more

బాల్య వివాహాన్ని అడ్డుకున్న దిశ పోలీసులు

మైనర్ బాలికకు ఇష్టం లేకుండా వివాహం చేస్తున్నారని బంధువులు దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. మరికొన్ని క్షణాల్లో పెళ్లి జరుగుతుండగా దిశ పోలీసులు వెళ్లి అడ్డుకున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా అనుమసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో…

Read more

ఈరోజు ఆర్జిత సేవలన్నీ రద్దు

ఈరోజు తిరుమలలో అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ప్రస్తుతం శ్రీవారి జేష్ఠాభిషేకం జరుగుతోంది. పైగా ఈరోజు ఆఖరి రోజు. అందుకే ఆర్జిత సేవలు రద్దు చేశారు. జేష్ఠాభిషేకం ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వర్ణకవచంలో…

Read more

క్రిమినల్ కేసులో ఇరుక్కున్న ఖిలాడీ బ్యూటీ

హీరోయిన్ డింపుల్ హయాతి ఊహించని విధంగా కేసులో ఇరుక్కుంది. హైదరాబాద్ లో ఆమెపై క్రిమినల్ కేసు నమోదైంది. జర్నలిస్ట్ కాలనీలో ఓ అపార్ట్ మెంట్ లో ఉంటోంది డింపుల్. అదే అపార్ట్ మెంట్ లో, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కూడా…

Read more

పెళ్లి పుకార్లు ఖండించిన కీర్తిసురేష్

కీర్తిసురేష్ పెళ్లిపై వస్తున్న పుకార్లు ఇప్పటివి కాదు. కొన్నేళ్లుగా ఆమె పెళ్లిపై పుకార్లు నడుస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తి తెరపైకి వస్తుంటాడు. ఈసారి కూడా అదే జరిగింది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్లలో కీర్తి సురేష్…

Read more

శ్రీనివాసుడి సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 15 కంపార్మెంట్లల్లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనంకు 18 గంటల సమయం. తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల‌ రద్దీ పెరిగింది.. వేసవి సెలవులు కావడంతో శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తులు ఏడుకొండలకు క్యూ కడుతున్నారు.. సోమవారం రోజున…

Read more

2000 Rupees – పెద్ద నోటు మర్పిడిపై సందేహాలా? పూర్తి సమాచారం ఇదిగో!

2వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. ఇకనుంచి ఈ నోట్లను ఇవ్వొద్దని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించింది. ఒకవేళ ఇప్పటికే ఇవి ప్రజల దగ్గర ఉంటే వాటిని వారు సాధారణ లావాదేవీలకు…

Read more