Breaking News

మణిపుర్‌లో స్వాతంత్ర్య సమరయోధుడి భార్య సజీవ దహనం

మణిపుర్‌లో అమానవీయ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళల నగ్న ఊరేగింపు ఘటన మరువకముందే మరో దారుణం చోటు చేసుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను దుండగులు సజీవ దహనం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాక్చింగ్‌ జిల్లా సెరో గ్రామంలో మే…

Read more

తెలంగాణ హైకోర్టు సీజేగా అలోక్‌ అరాధే ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు,…

Read more

ప్రతిఘటిస్తున్న విండీస్‌..

భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు పోటాపోటీగా సాగుతోంది. తొలి టెస్టులో పేలవ ప్రదర్శన చేసిన విండీస్ ఆఖరి టెస్టులో మాత్రం పట్టుదలతో పోరాడుతుంది. మూడో రోజు ఆట ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. ఇంకా తొలి…

Read more

50 దేశాలను చుట్టేసిన పదేళ్ల చిన్నారి.. స్కూల్‌కు సెలవు పెట్టకుండా!

పదేళ్ల వయసులోనే 50 దేశాలను చుట్టేయడం సాధ్యమేనా అని ఎవరినైనా ప్రశ్నిస్తే.. కాసేపు ఆలోచించి అసాధారణమేనని ఎక్కువగా చెబుతుంటారు. కానీ బ్రిటన్‌లో నివాసముంటున్న భారత్‌ సంతతికి చెందిన అదితి త్రిపాఠి ఈ ఘనత సాధించింది. అది కూడా ఒక్క రోజు కూడా…

Read more

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. వేసవి, పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ప్రత్యేక రైళ్లను అక్టోబర్‌ 1 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో హైదరాబాద్‌- కటక్‌,…

Read more

ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే రోజు 10మంది మృతి

నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎమ్‌ఐసీయూ వార్డులో 10 మంది మరణించారు. ఒకే రోజు వ్యవధిలో ఇలా జరగడం కలకలం రేపుతోంది. అయితే ఆక్సిజన్‌ అందకపోవడం వల్లే మరణించారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, ఆక్సిజన్‌ సరఫరాలో…

Read more

బియ్యం కోసం అమెరికాలో ఎన్నారైల తిప్పలు

బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం గురువారం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ఆహారశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే దేశీయంగా బియ్యం ధరలు అదుపు చేయడానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికాలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.…

Read more

హఠాత్తుగా జుట్టు ఊడిపోతుందా?

ఈ జనరేషన్‌లో జుట్టు రాలిపోవడం సాధారణ సమస్యగా మారింది. తినే ఆహారం, కలుషిత నీటి, పోషణ లోపంతో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. కొందరికి టీనేజ్‌ వయసులోనే మొదలైతే మరొకందరికి 25+, 30+ వయస్సులో ప్రారంభమవుతుంది. అయితే అకారణంగా హఠాత్తుగా జుట్టు…

Read more

మందు ఎఫెక్ట్‌: రైల్వే ట్రాక్‌పై కారు నడిపేశాడు

మద్యం మత్తులో ఓ వ్యక్తి ఏకంగా రైల్వే ట్రాక్‌నే రహదారిగా భావించాడు. కానీ కొంత దూరం వెళ్లిన తర్వాత అది ట్రాక్‌లో ఇరుక్కుంది. అయితే ఆ సమయంలో రైళ్లు రాకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వివరాళ్లోకి వెళ్తే.. కేరళలోని కన్నూర్‌కి చెందిన…

Read more

కాంగ్రెస్‌ది ‘ఫోన్‌ బ్యాకింగ్‌’ స్కామ్‌: మోదీ

గత యూపీఏ ప్రభుత్వం స్కామ్‌లతో బ్యాంకింగ్‌ వ్యవస్థని తీవ్రంగా దెబ్బతీసిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రంగాన్ని పునరుద్ధించి, పటిష్ఠ స్థితిలో నిలిపామని అన్నారు. వర్చువల్‌ విధానంలో రోజ్‌గార్‌ మేళలో పాల్గొన్న ప్రధాని…

Read more