Breaking News

టీమిండియాకు మోడీ పార్టీ- దిల్లీకి ఆహ్వానం

వన్డే వరల్ట్‌ కప్‌లో ఆఖరి వరకు పోరాడి ట్రోఫీని చేజార్చుకున్న టీమిండియాకు దేశమంతా మద్దతుగా నిలుస్తుంది. ఛాంపియన్స్‌లా ఆడారని, గొప్పగా ఫైట్‌ చేశారని, సగర్వంగా తల ఎత్తుకోవాలని ప్లేయర్లకు అందరూ ధైర్యం చెబుతున్నారు. ఇక ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన ప్రధాని…

Read more

ఫ్యాన్స్‌ ఇంటికి వెళ్లి నాగ చైతన్య సర్‌ప్రైజ్‌

తాము నటించిన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల ప్రమోషన్లలో సాధారణంగా నటీనటీలు పాల్గొంటుంటారు. కొంతమంది కాస్త డిఫ్రెంట్‌గా ప్రమోషన్స్‌ చేయాలని ట్రై చేస్తుంటారు. ఇటీవల నాని.. ‘హాయ్‌ నాన్న’ కోసం పొలిటీషియన్‌గా అవతారమెత్తి ఫన్నీ ప్రెస్‌ మీట్ పెట్టాడు. తాజాగా అక్కినేని నాగచైతన్య తన…

Read more

డైరెక్టర్‌ శంకర్‌కు రామ్‌చరణ్‌ డెడ్‌లైన్‌!

రామ్‌ చరణ్- శంకర్‌ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్‌’. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. కియారా అడ్వాణీ హీరోయిన్‌. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే డైరెక్టర్ శంకర్‌ ‘ఇండియన్‌-2’పై ఎక్కువగా ఫోకస్‌…

Read more

100 కోట్ల బడ్జెట్‌తో అఖిల్ కొత్త మూవీ!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అఖిల్ అక్కినేని కొత్త మూవీపై ఓ అప్‌డేట్‌ వచ్చింది. ఆ మూవీ దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌ తో రూపొందనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అనిల్‌ కుమార్‌ అనే ఓ కొత్త డైరెక్టర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.…

Read more

కెప్టెన్‌గా సూర్యకుమార్‌- సెలక్టర్లకు శాంసన్‌ కనిపించట్లేదా?

వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన టీమిండియా.. అదే జట్టుతో నవంబర్‌ 23 నుంచి టీ20 సిరీస్‌ ఆడనుంది. అయిదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.…

Read more

త్రిషకే కాదు.. ప్రతి ఆడబిడ్డకు అండగా ఉంటా- చిరంజీవి

యాక్టర్‌ మన్సూర్‌ అలీఖాన్‌.. హీరోయిన్‌ త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే . ‘‘గతంలో ఎన్నో మూవీస్‌లో రేప్‌ సీన్లలో నటించా. ‘లియో’లో ఆఫర్‌ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్‌ ఉంటుందనుకున్నా. కానీ, లేకపోవడంతో బాధగా అనిపించింది’’ అని మన్సూర్‌…

Read more

హోమోసెక్సవల్ పాత్రలో మమ్ముట్టి- ఆ దేశాల్లో సినిమా బ్యాన్‌

మలయాళం మెగాస్టార్‌ మమ్ముట్టి- సీనియర్‌ హీరోయిన్‌ జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘కాథల్‌ ది కోర్‌’. అయితే ఈ వారంలో విడుదల కానున్న ఈ మలయాళ సినిమాని కువైట్, ఖతార్‌ దేశాలు బ్యాన్‌ చేశాయి. దానికి కారణం సినిమా కథనే.…

Read more

ఈ వారంలో వచ్చే సినిమాలు-సిరీస్‌లు ఇవే

ఈ వారంలో కూడా సినీ లవర్స్‌కు పండగే. క్రేజీ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్‌ కానున్నాయి. నవంబర్ 24న ఆదికేశవ, కోటబొమ్మాళి, ధృవ నక్షత్రంతో పాటు పర్ ఫ్యూమ్, మాధవే మధుసూదనా సినిమాలు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక…

Read more

డ్రెస్సింగ్‌ రూమ్‌లో మోడీ- షమిని హత్తుకొని..

వన్డే వరల్డ్‌ కప్‌లో ఆద్యంతం సత్తాచాటిన టీమిండియా ఆఖరి మెట్టుపై తడబడి ట్రోఫీని చేజార్చుకుంది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం మైదానాన్ని వీడుతున్న క్షణంలో టీమిండియా ప్లేయర్లు భావోద్వేగానికి లోనయ్యారు. అయితే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌…

Read more

సుమ వివాదంపై నాని కౌంటర్‌- నేను యాంకర్‌ అనుకుంటున్నావా..?

హీరో నాని నటించిన ‘హాయ్‌ నాన్న’ మూవీ డిసెంబర్‌ 7న థియేటర్లోకి వస్తుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌ కోసం మూవీయూనిట్‌ డిఫ్రెంట్‌గా ప్లాన్‌ చేసింది. నాని రాజకీయ నాయకుడిగా అవతారమెత్తి ప్రెస్‌మీట్ పెట్టి ఓ మేనిఫెస్టో విడుదల చేశాడు. సోషల్…

Read more