Breaking News

Russia’s Luna-25 వైఫల్యానికి యుద్ధమే కారణమా?

చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి భారతదేశమంతా విజయానందంలో ఉంది. మరోవైపు చంద్రయాన్‌-3 కంటే ముందే సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసి చరిత్ర సృష్టించాలనుకున్న రష్యా వైఫల్యంతో బాధలో మునిగింది. దాదాపు 5 దశాబ్దాల తర్వాత జాబిల్లిపై ప్రయోగించిన రష్యా వ్యోమనౌక ‘లూనా-25’ ఇటీవల…

Read more

Vijayawada: భారీ అగ్నిప్రమాదం.. 300 బైక్‌లు దగ్ధం

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున కేపీనగర్‌ ప్రాంతంలో ఉన్న టీవీఎస్‌ వాహనాల షోరూంలో మంటలు చెలరేగాయి. షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అయితే షోరూమ్‌తో పాటు గోదాము, సర్వీస్‌ సెంటర్‌ కూడా అదే ప్రాంతంలో ఉండటంతో సుమారు…

Read more

IREvIND: ఆఖరి మ్యాచ్‌ వర్షార్పణం

తొలి టీ20లో ఆటకు అడ్డువచ్చిన వరుణుడు ఆఖరి మ్యాచ్‌లో ఒక్కబంతి కూడా పడనివ్వలేదు. వర్షం కారణంగా భారత్-ఐర్లాండ్‌ మూడో టీ20ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో మూడు టీ20ల ద్వైపాక్షిక సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకుంది. ఆసియా కప్‌,…

Read more

ISRO తర్వాత మిషన్‌లు ఏంటి? Chandrayaan-4 ఎప్పుడు?

భారత్‌ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యంకానీ ఘనత సాధించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ ల్యాండర్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసింది. రోవర్‌ ప్రగ్యాన్‌ జాబిల్లిపై పరుగులు పెట్టింది. అయితే చంద్రయాన్‌-3తో దిగ్విజయాన్నిఅందుకున్న ఇస్రో తర్వాత చేపట్టే మిషన్‌లపై సర్వత్రా…

Read more

Chandrayaan-3:మామా వచ్చేసాం.. జయహో భారత్‌

భారత్ అఖండ విజయం సాధించింది. అంతరిక్ష రంగంలో అగ్రరాజ్యాలకే సాధ్యం కానీ కీర్తిని సాధించింది. జాబిల్లిపై విక్రమ్‌ ల్యాండర్‌ను సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసి చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా ఘనత సాధించింది. జయహొ భారత్‌. నాలుగేళ్ల…

Read more

Pawan OG Movie – ఓజీ మళ్లీ మొదటికొచ్చిందా?

పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం ఓజీ. భారీ హైప్ తో వస్తున్న ప్రాజెక్టు ఇది. పవర్ స్టార్ నుంచి వస్తున్న సినిమాల్లో చాలామంది దృష్టి ఈ ప్రాజెక్టుపైనే ఉంది. ఎందుకంటే ఇది రీమేక్ సబ్జెక్ట్ కాదు కాబట్టి. ఇప్పుడీ సినిమా స్క్రిప్ట్…

Read more

Karthikeya – బెదురులంకలో ‘చిరు’ ప్రస్తావన ఎందుకు?

చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. ఈ పేరును యథాతథంగా బెదురులంక సినిమాలో వాడేశాడు హీరో కార్తికేయ. సినిమాలో అతడి క్యారెక్టర్ పేరు ఇదే. ఇంతకీ బెదురులంకలో చిరంజీవి అసలు పేరును ఎందుకు వాడాల్సి వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు…

Read more

Akira Nandan – పవన్ తనయుడు సినిమాల్లోకి వస్తాడా..రాడా?

పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ హీరో అవుతున్నాడా లేదా, అతడు ముఖానికి రంగేసుకుంటాడా వేసుకోడా, అతడికి హీరోగా మారే ఉద్దేశం ఉందా లేదా.. గడిచిన 3 రోజులుగా ఇదే చర్చ. ఈ మొత్తం చర్చకు ఓ ముగింపు ఇచ్చే ప్రయత్నం…

Read more

Heath Streak: ఇంకా బతికే ఉన్నా- హీత్‌ స్ట్రీక్‌

జింబాబ్వే దిగ్గజ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ హీత్ స్ట్రీక్ (Heath Streak) మరణించారని నెట్టింట్లో నేడు పెద్దఎత్తున ప్రచారం సాగింది. 49 ఏళ్ల స్ట్రీక్‌ క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారని కొన్ని మీడియాల్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే అవన్నీ వదంతులే…

Read more

Sachin Tendulkar: ఈసీ నేషనల్‌ ఐకాన్‌గా సచిన్‌

బ్యాట్‌తో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌ దేశం కోసం మరో కీలక బాధ్యతలు చేపట్టాడు. ఎలక్షన్‌ కమిషన్‌ నేషనల్ ఐకాన్‌గా నియమితులయ్యాడు. మూడేళ్ల పాటు ఎన్నికల ప్రచారకర్తగా ఉంటాడు. ఓటర్లు పెద్దఎత్తున ఎన్నికల ప్రక్రియలో పాల్గొని…

Read more