Andhra Pradesh

Vande Bharat Express: నేడు ఆ మార్గంలో వందేభారత్‌ రద్దు

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నానికి వెళ్లాల్సిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నేడు రద్దయింది. షెడ్యూల్‌ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయల్దేరాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాలతో దాని స్థానంలో ప్రత్యామ్నాయ రైలును ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య…

Read more

TTD: కర్రతో పులి ఆగుతుందా?

తిరుమలకు వెళ్లే నడకదారి భక్తులపై వన్యమృగాలు దాడులు చేస్తున్నాయి. గత కొన్ని రోజుల ముందు చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయింది. కళ్ల ముందే కన్నబిడ్డను కోల్పోయిన ఆ చిన్నారి తల్లిదండ్రుల బాధను ఎవరు తీర్చగలరు? ఇలాంటి దుస్థితి మరెవరకీ…

Read more

గ్రామ స్వరాజ్యం సాధించాం: CM Jagan

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ జెండా ఎగురువేశారు. వివిధ ప్రభుత్వ పథకాలపై ఆయా శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను సీఎం పరిశీలించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.…

Read more

Tirumala: అలిపిరిలో మరో 5 చిరుతల అలజడి

తిరుమల అలిపిరి కాలినడక పరిసరాల్లో చిరుతలు అలజడి సృష్టిస్తున్నాయి. ఏడో మైలు, నామాలగవి, లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో అయిదు చిరుతులు సంచరిస్తున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ట్రాప్‌ కెమెరాల్లో చిరుతల ఫుటేజీ రికార్డు అయ్యిందని వెల్లడించారు. మరోవైపు శ్రీవారి మెట్టు…

Read more

Bapatla:పోలీసుల సాహసానికి సెల్యూట్‌.. ప్రాణాలు కాపాడారు

సముద్రంలో కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను పోలీసు సిబ్బంది కాపాడారు. ప్రమాదాన్ని వెంటనే గుర్తించి పోలీసులు సాహసం చేయడంతో ఎవరికీ ప్రాణ హాని కలగలేదు. ఈ సంఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..…

Read more

TTD కీలక నిర్ణయం: చిన్నారుల అనుమతిపై ఆంక్షలు

భక్తుల భద్రతా దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల నడకదారుల్లో పిల్లల అనుమతిపై ఆంక్షలు విధించింది. 15 ఏళ్ల లోపు చిన్నారులకు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. నెల రోజుల…

Read more

triangle love story: విశాఖలో ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ.. ఇద్దరు మృతి

విశాఖ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ విషాదాంతంగా ముగిసింది. ఇంటర్‌ చదివే ఒక యువతి ఇద్దరు యువకులను ప్రేమించింది. ఈ విషయం బయటకురావడంతో మైనర్‌ అయిన ఆమె సూసైడ్‌ చేసుకుంది. అనంతరం ఇద్దరి యువకుల్లో ఒకరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు…

Read more

OFFER: ఒక్క రూపాయికే హైదరాబాద్‌-విజయవాడ జర్నీ

ప్రయాణికులకు న్యూగో ట్రాన్స్‌పోర్టేషన్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీ గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఒక్క రూపాయి ఛార్జీతో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లే ఆఫర్ ఇచ్చింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. గురువారం ఉదయం 8 గంటల నుంచే…

Read more

AP: సినిమాల్లో చూసి అలా చేశా: కీర్తన

డయల్ 100కు చేస్తే పోలీసులు వస్తారని సినిమాల్లో చూసి తెలుసుకున్నాని, అందుకే ఆ సమయంలో పోలీసులకు కాల్‌ చేశానని బాలిక కీర్తన తెలిపింది. వంతెన పక్కగా ఉన్న పైప్‌ను పట్టుకుని 13 ఏళ్ల కీర్తన ఇటీవల ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే.…

Read more

శభాష్‌ కీర్తన: నదిలో తోసేసినా.. నీ ధైర్యానికి సెల్యూట్‌!

ప్రాణం పోయే స్థితిలో కూడా 13 ఏళ్ల కీర్తన చూపిన తెగువకు అందరూ సెల్యూట్‌ చేస్తున్నారు. చుట్టూ చీకటి ఉన్నా, భయం వెంటాడుతున్నా, కళ్లెదుటే తల్లి, చెల్లి గోదావరిలో కొట్టుకుపోతున్నా.. ఆ బాలిక సమయస్ఫూర్తిగా వ్యవహరించి తన ప్రాణాలను కాపాడుకుంది. చేయి…

Read more