Andhra Pradesh

Dussehra – దసరా స్పెషల్ ట్రైన్స్‌

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దసరాకు ఏడు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఈ రైళ్లు తెలుగురాష్ట్రాల ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. 19వ తేదీన.. నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ రైలు సాయంత్రం 6…

Read more

విశాఖకు షిఫ్ట్‌ అవుతున్నా- సీఎం జగన్‌

త్వరలో విశాఖ నుంచే పాలన సాగించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్‌ కీలక ప్రకటన చేశారు. డిసెంబరులోపు విశాఖకు మారనున్నట్లు తెలిపారు. పరిపాలన ఇక్కడి నుంచే కొనసాగిస్తానని చెప్పారు. రిషికొండలోని ఐటీ హిల్స్ లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని సోమవారం సీఎం జగన్…

Read more

హిందూపురం వైసీపీ రాజకీయం రంగులు మారుతోందా?

గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఖాతాలో పడని నియోజకవర్గం హిందూపురం. పైగా ఈ నియోజకవర్గం పేరు చెబితే టక్కున గుర్తుకు వచ్చే పేరు నందమూరి బాలకృష్ణ. రెండు దఫాలుగా ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. ఈ సెగ్మెంట్‌లో పాగా…

Read more

Chandrababu- సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరువురు వాదనల అనంతరం…

Read more

హైకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు.. సుప్రీంలో వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఫైబర్‌నెట్‌, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్, అంగుళ్ల కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లు హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అలాగే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టులో వేసిన క్వాష్‌…

Read more

Nara Lokesh – లోకేశ్‌ను అరెస్ట్‌ చేయొద్దు: హైకోర్టు

టీడీపీ కీలకనేత నారా లోకేశ్‌ను అక్టోబర్‌ 4వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని ఆంధ్రపద్రేశ్‌ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఫైబర్‌నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ లోకేశ్‌ శుక్రవారం హైకోర్టులో లంచ్‌ పిటిషన్‌…

Read more

chandrababu: సుప్రీంకోర్టులో విచారణ వారం వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అక్టోబర్‌ 3వ తేదీకి వాయిదా వేసింది. పిటిషన్‌కు సంబంధించిన అన్ని విషయాలు వచ్చే మంగళవారం వింటామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ వెల్లడించారు. కాగా,…

Read more

Chittoor- కళ్లు పీకి.. యువతి దారుణ హత్య: ల్యాబ్‌కు పంపిన పోలీసులు

చిత్తూరు జిల్లాలోని వేణుగోపాలపురం గ్రామంలో ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ప్రేమ పేరుతో తమ కుమార్తెను ముగ్గురు యువకులు వేధించారని, వారే కళ్లు పీకేసి, జుట్టు కత్తిరించి దారుణంగా హత్య చేసి, బావిలో పడేశారని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. అత్యాచారం…

Read more

చంద్రబాబు కోసం 724 కి.మీ సైకిల్‌పై వచ్చాడు!

చంద్రబాబుకు సంఘీభావంగా ఓ యువకుడు కుప్పం నుండి సైకిల్ పై బయలు దేరి రాజమండ్రికి చేరుకున్నాడు. చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం, కనమపచ్చర్లపల్లి గ్రామానికి చెందిన నాగరాజు గణపతి అనే యువకుడు ఈ నెల 12న సైకిల్ పై బయలుదేరి మంగళవారం…

Read more

AP News- సెలవుపై జైలు సూపరింటెండెంట్‌.. చంద్రబాబు సేఫేనా?

రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శుక్రవారం నుంచి సెలవు పెట్టారు. తన భార్య అనారోగ్యం కారణంగా సెలవు పెడుతున్నట్టు సూపరింటెండెంట్‌ వెల్లడించారు. జైలు క్వార్టర్స్ నుంచి రాహుల్‌ భార్యను అంబులెన్స్‌లో రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కోస్తాంధ్ర జైళ్ల…

Read more