వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం నిరాడంబరంగా జరిగింది. కైకలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సుజాతను వివాహం చేసుకున్నారు. సుజాత ప్రస్తుతం ఏలూరు రేంజ్ అటవీ శాఖలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్నారు. అయితే ఈ పెళ్లికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ…
Andhra Pradesh
మరో అయిదు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా రాష్ట్రంలో ఏం జరుగుతోంది? నాలుగున్నరేళ్ళుగా చడీచప్పుడు చేయకుండా ఉన్న నేతలు ఎందుకు జూలు విదిలిస్తున్నారు? సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకొని పావులు కదపడం వెనుక కథ ఏంటి? సుప్రీం కోర్టు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలకపరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే కలిసి పనిచేస్తున్న టిడీపీ, జనసేనలతో బీజేపీ కలిసివచ్చేలా పరిస్థితులు మారుతున్నాయి. మూడు పార్టీలు కలిసి జగన్ పై సమరం చేయడానికి సిద్ధపడేలా కనిపిస్తుంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ…
తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు తప్పని తిప్పలు
తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు తిప్పలు తప్పట్లేదు. సామాన్య ప్రజల్ని మభ్య పెట్టినట్లే జర్నలిస్టుల్ని కూడా ప్రభుత్వాలు ఓ ఆట ఆడుకుంటున్నాయి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలంటూ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ వాటిని మాత్రం నెరవేర్చట్లేదు. అధికారంలో ఎవరు ఉన్నా అదే పరిస్థితి ఎదురవుతోంది.…
Chandrababu- జైలు నుంచి విడుదల.. పవన్‌కు స్పెషల్ థ్యాంక్స్
టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబును జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. అనంతరం బయటకు వచ్చిన చంద్రబాబు…
Chandrababu Naidu- చంద్రబాబుకు బెయిల్.. హైకోర్టు షరతులు ఇవే
స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారణ పూర్తిచేసిన హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. నాలుగు…
విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం-పలాస (08532) రైలును వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ (08504) రైలు ఢీకొట్టింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 14…
Devaragattu Bunny Festival- దేవరగట్టు కర్రల సమరానికి భారీ బందోబస్తు
దేవరగట్టు.. ఈ పేరు వినగానే విజయదశమి రోజున ఓ వైబ్రేషన్. కొండగట్టు ప్రాంతమైన దేవరగట్టు చుట్టూ ఉన్న గ్రామాల మధ్య అర్ధరాత్రి జరిగే కర్రల సమరాన్నే ఈ ప్రాంతంలో బన్ని ఉత్సవంగా పిలుస్తారు. రెండు వర్గాలుగా గ్రామస్తులు విడిపోయి కర్రలతో కొట్టుకుంటారు.…
విజయదశమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. భవానీ దీక్షాధారులతో రెండు రోజులుగా అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈరోజు కూడా రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దుర్గమ్మ దర్శనం ఇస్తున్నారు. మరోవైపు శ్రీశైలంలో దసరా మహోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి.…
పల్నాడు జిల్లాలో జరిగిన ఓ విషాదకర ఘటన అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. కొన్ని గంటల వ్యవధిలోనే భార్య ప్రసవించిన ఆస్పత్రికి భర్త విగత జీవిలా వచ్చాడు. వివరాల్లోకి వెళ్లే.. కారంపూడికి చెందిన రామాంజిని అనే మహిళకు శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి.…