tree
Home » VIDEO: Apలో వింత ఘటన.. చెట్టు నుంచి నీరు

VIDEO: Apలో వింత ఘటన.. చెట్టు నుంచి నీరు

by admin
0 comment


ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. చెట్టును నరుకుతండగా దాని నుంచి ధారాళంగా నీరు వచ్చింది. దాదాపు గంట సేపు పాటు నీరు రావడంతో.. ఈ వింతను చూడటానికి అక్కడి ప్రాంత ప్రజలు వచ్చారు. కొంత మంది ఆ నీటిని తాగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links