apartment
Home » Video- అపార్ట్మెంట్‌పై నుంచి దూకిన విద్యార్థిని

Video- అపార్ట్మెంట్‌పై నుంచి దూకిన విద్యార్థిని

by admin
0 comment

బిహార్‌లోని పాట్నాలో షాకింగ్ ఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పరీక్షల్లో ఫెయిల్ అయిందని అపార్ట్మెంట్‌ నుంచి దూకింది. అయితే ఆదే సమయంలో ఓ యువకుడు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ఆ విద్యార్థిని ప్రాణాలతో బయటపడింది. చిన్నగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links