Chandrayaan-3: ప్రయోగం వీడియో వైరల్‌

ప్రస్తుతం భారత వ్యోమనౌక్‌ చంద్రయాన్‌-3 (Chandrayaan-3) గురించి జోరుగా చర్చ సాగుతోంది. శ్రీహరికోటలోని షార్‌ వేదికగా జులై 14న ప్రయోగం మొదలైంది. అన్ని సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం 6.30 గంటలకు జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ విక్రమ్‌ కాలుమోపనుంది. అయితే దాదాపు 40 రోజులు పాటు సాగుతున్న ఈ ప్రయోగం అందరికీ సులువుగా అర్థమయ్యేలా ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (PIB) ఓ వీడియోను రూపొందించింది. రాకెట్‌ అసెంబ్లింగ్‌, లాంచింగ్‌, భూమి ,చంద్రుని చుట్టూ 5 సార్లు భ్రమించడం, ల్యాండింగ్‌, రోవర్‌ ప్రక్రియను వీడియోలో చూపించింది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం