students
Home » TS News: సాంకేతిక సమస్య.. PGT Gurukul Exam ఆలస్యం

TS News: సాంకేతిక సమస్య.. PGT Gurukul Exam ఆలస్యం

by admin
0 comment

తెలంగాణ పీజీటీ గురుకుల (PGT Gurukul Exam) ఆన్‌లైన్‌ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా ఆలస్యంగా నిర్వహించారు. సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో సోమవారం జరగాల్సిన ఇంగ్లిష్ పరీక్షకు అంతరరాయం ఏర్పడింది. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 8.30 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సి ఉంది. రెండు గంటల పాటు ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే సర్వర్‌లో సాంకేతిక సమస్య కారణంగా పరీక్ష ఆలస్యమైనట్లు పరీక్ష కేంద్రాల నిర్వాహకులు వెల్లడించారు. మరోవైపు పరీక్ష ఆలస్యం కావడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ ఐయాన్‌ డిజిటల్ జోన్‌ పరీక్ష కేంద్ర అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. కాగా, 10.30 గంటలకు అభ్యర్థులను అనుమతించి పరీక్షను నిర్వహించారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links