BRS MLC Kasireddy- బీఆర్‌ఎస్‌కు షాక్‌.. ఎమ్మెల్సీ రాజీనామా

ఎన్నికల వేళ అధికార పార్టీ బీఆర్ఎస్‌కు షాక్‌ తగిలింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో భేటీ అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. టికెట్‌పై రేవంత్ స్పష్టమైన హామీ ఇవ్వడంతో బీఆర్‌ఎస్‌ను వీడినట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నుంచి ఆయన పోటీచేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు నాగర్‌కర్నూల్‌ జడ్పీ వైస్‌ఛైర్మన్‌ బాలాజీ సింగ్‌ కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిపారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..