pak trolls
Home » AsiaCup2023- బాబోయ్‌ ఇక నవ్వలేం..పాక్‌పై ట్రోల్స్‌

AsiaCup2023- బాబోయ్‌ ఇక నవ్వలేం..పాక్‌పై ట్రోల్స్‌

by admin
0 comment

ఆసియాకప్‌లో శ్రీలంక చేతిలో పాకిస్థాన్ రెండు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫైనల్లో భారత్-శ్రీలంక తలపడనున్నాయి. అయితే ఆసియాకప్‌ ఇప్పటివరకు 16 సార్లు నిర్వహించగా ఒక్కసారి కూడా ఫైనల్‌లో భారత్-పాక్‌ తలపడలేదు. మరోవైపు ఎన్నో అంచనాలతో బరిలోకి దిగి నాకౌటైన పాక్‌పై నెట్టింట్లో ఫుల్‌గా ట్రోల్స్‌ వస్తున్నాయి. ఓటమి బాధతో పాక్‌ అభిమానులు టీవీలు పగులగొట్టినట్లు, కరాచీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడంలో పాక్‌ ఆటగాళ్ల అవస్థలపై మీమ్స్‌ వస్తున్నాయి. అంతేగాక ఆటగాళ్ల గాయాలతో జట్టులోకి వచ్చిన దహానిపై కూడా ట్రోల్స్‌ వస్తున్నాయి. తన లగేజ్‌ను ఓపెన్‌ చేయకుండానే తిరిగి పయనమయ్యాడని, లక్కీ ఫెలో అని కామెంట్లు చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links