అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భాజపాపై ధ్వజమెత్తారు. మణిపుర్ అంశంపై ప్రభుత్వాన్ని నిందిస్తూ దేశాన్ని హత్య చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన రెండో…
admin
తన కుమారై భయపడిందనే కారణంతో గుడిలోకి చొరబడిన టెర్రరిస్టును ఓ తండ్రి కొట్టాడు. చెంప పగలగొట్టి, బుద్ధి లేదా అని ఉగ్రవాదిపై విరుచుకుపడ్డాడు. అయితే అప్పుడే ఓ ట్విస్ట్. అది పోలీసులచే నిర్వహించిన మాక్ డ్రిల్. ఈ ఘటన మహారాష్ట్రలోని ధూలే…
డయల్ 100కు చేస్తే పోలీసులు వస్తారని సినిమాల్లో చూసి తెలుసుకున్నాని, అందుకే ఆ సమయంలో పోలీసులకు కాల్ చేశానని బాలిక కీర్తన తెలిపింది. వంతెన పక్కగా ఉన్న పైప్‌ను పట్టుకుని 13 ఏళ్ల కీర్తన ఇటీవల ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే.…
సిరీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో భారత్ అదరగొట్టింది. మంగళవారం జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-2తో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 159/5 స్కోరు చేసింది. పావెల్ (40, 19…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లోకి చైల్డ్ ఆర్టిస్ట్ ధ్రువన్ కూడా చేరాడు. తన పుట్టినరోజు సందర్భంగా మొక్క నాటాడు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కు థ్యాంక్స్ కూడా చెప్పాడు. ధ్రువన్ మాట్లాడుతూ.. “సంతోష్ అంకుల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో…
భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా, టెస్లా కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు, మునుపటి ఫైనాన్స్ చీఫ్ జాచరీ కిర్కోర్న్ తన పదవీ విరమణ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో టెస్లా వైభవ్ ను కొత్త సీఎఫ్ఓగా నియమిస్తూ ప్రకటన ఇచ్చింది.…
సింగపూర్ వేదికగా ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (WTITC) ఆధ్వర్యంలో తొలి ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమైనట్లు చైర్మన్ సందీప్ కుమార్ మఖ్తల తెలిపారు. మహాసభలకు ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, తెలంగాణ ఐటీ…
ప్రాణం పోయే స్థితిలో కూడా 13 ఏళ్ల కీర్తన చూపిన తెగువకు అందరూ సెల్యూట్ చేస్తున్నారు. చుట్టూ చీకటి ఉన్నా, భయం వెంటాడుతున్నా, కళ్లెదుటే తల్లి, చెల్లి గోదావరిలో కొట్టుకుపోతున్నా.. ఆ బాలిక సమయస్ఫూర్తిగా వ్యవహరించి తన ప్రాణాలను కాపాడుకుంది. చేయి…
వైవిధ్యమైన సినిమాలను చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా…
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌కి లుంగీతో ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. గతంలో ఆయన హీరోగా నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో లుంగీ డాన్స్ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే మేజిక్ రిపీట్ చేశాడు…