అలనాటి మేటి నటి రాధ కూతురు కార్తీక త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఆమె నిశ్చితార్థం కూడా పూర్తయింది. అయితే ఈ విషయాన్ని ఆమె ప్రకటించలేదు. పరోక్షంగా మాత్రమే వెల్లడించింది. ఓ వ్యక్తితో కలిసి డాన్స్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది కార్తీక.…
admin
భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్ ప్రాజెక్టులో కీలక ప్రయోగం టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్ (TV-D1)ను ఇస్రో విజయవంతంగా చేపట్టింది. రీషెడ్యూల్ చేయడంతో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఇవాళ ఉదయం 10 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగంలో భాగంగా క్రూ…
Gaganyaan- షెడ్యూల్ మార్పు.. 10 గంటలకు TV-D1 పరీక్ష
భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్ ప్రాజెక్టులో కీలక ప్రయోగం టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్ (TV-D1) ఇవాళ ఉదయం 10 గంటలకు చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 8 గంటలకు నిర్వహించాల్సి ఉంది. అయితే వాతావరణం అనూకూలించక తొలుత…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. HCA అధ్యక్షుడిగా యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ అభ్యర్థి జగన్ మోహన్‌రావు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అమర్నాథ్పై రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. HCA ఉపాధ్యక్షుడిగా దళ్జిత్ సింగ్…
ప్రవల్లిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న శివరామ్ రాథోడ్ శుక్రవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక.. ఈనెల 13న హైదరాబాద్‌లోని హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ…
బెంగళూరు వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పరుగుల వరద పారించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 367 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (163), మిచెల్ మార్ష్ (121) భారీ శతకాలతో కదం…
టీమిండియాకు షాక్. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య దూరమయ్యాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో బౌలింగ్ వేస్తూ హార్దిక్ గాయపడిన సంగతి తెలిసిందే. లిటన్ దాస్ స్ట్రైయిట్ డ్రైవ్‌ను ఆపేందుకు కుడికాలితో ప్రయత్నించిన హార్దిక్ పట్టుతప్పి ఎడమకాలిపై పడిపోయాడు.…
శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా ట్విటర్లో పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది. ‘మేము విడిపోయాం. దయచేసి ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంత సమయం ఇవ్వండి’ అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. దీంతో శిల్పాశెట్టి-రాజ్‌కుంద్రా విడిపోతున్నారా అనే వార్తలు…
రూ.1000 నోట్లను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెడతారన్న ఊహాగానాలు గతకొంతకాలంగా వినిపిస్తున్నాయి. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం RBIకి వెయ్యి నోట్లు తిరిగి ప్రవేశపెట్టే ఆలోచనే లేదని తెలుస్తోంది.…
కింగ్ కోహ్లి పరుగుల వరద పారిస్తున్నాడు. బంగ్లాదేశ్‌పై శతకం సాధించాడు. వన్డే కెరీర్లో ఇది 48వ సెంచరీ. అంతేగాక కోహ్లి 26వేల పరుగుల మైలురాయిని దాటాడు. అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత కోహ్లి.. జడేజాకు సారీ…