admin

Chandrayaan-3: ప్రపంచమే ఎదురుచూస్తోంది.. అసలు సవాలు ఇప్పుడే!

140 కోట్ల మంది భారతీయులే కాదు, ఇప్పుడు ప్రపంచమంతా భారత్‌ వైపే చూస్తుంది. అతిక్లిష్టమైన ల్యాండింగ్‌ సవాలును ఇస్రో ఎలా ఎదుర్కొంటుందని సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. ఇప్పటివరకు చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ఏ దేశ వ్యోమనౌక అడుగుపెట్టలేకపోయింది. నాలుగేళ్ల క్రితం…

Read more

Asifabad: పని ఒత్తిడి భరించలేక SBI బ్యాంక్‌ మేనేజర్‌ ఆత్మహత్య

పని భారం భరించలేక ఓ బ్యాంక్‌ మేనేజర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు చేసే పనిని తానొక్కడే చేస్తున్నందుకు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసిఫాబాద్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలంలోని స్టేట్‌ బ్యాంక్‌…

Read more

Telangana: బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. 115 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రకటించారు. ఊహించినట్లే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఏడు స్థానాల్లో…

Read more

Health Tips: కోపాన్ని ఎలా కంట్రోల్‌ చేయాలి?

కోపం అన్ని విధాలుగా హానినే కలిగిస్తుంది. ఆవేశంలో చేసే పనులతో కొన్నిసార్లు బంధాలే తెగిపోతుంటాయి. అందుకే కోపాన్ని, ఆవేశాన్ని అణిచివేయాలని అంటుంటారు. ఎప్పుడూ ప్రశాంతతో ఉంటే ఎక్కడైనా మంచి గుర్తింపే దక్కుతుంది. అయితే చాలా మంది తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో విఫలమైతుంటారు.…

Read more

AsiaCup2023: శ్రేయస్‌, రాహుల్‌కు పిలుపు

ఆసియా కప్‌ కోసం భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. గాయాలతో గత కొంత కాలంగా జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేశారు. సీనియర్లు అయిన వారిద్దరు రాకతో టీమిండియా మిడిలార్డర్‌ బలోపేతం కానుంది. మరోవైపు ఐర్లాండ్‌…

Read more

Telangana: కాసేపట్లో బీఆర్ఎస్‌ అభ్యర్థుల జాబితా.. పార్టీవర్గాల్లో ఉత్కంఠ

రానున్న శాసనసభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను కాసేపట్లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. నేడు పంచమ తిథి కావడంతో అభ్యర్థుల ప్రకటనకు శుభముహుర్తంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండో లిస్ట్‌ను మరో నాలుగు రోజుల్లో ప్రకటించనున్నట్లు…

Read more