admin

America- అగ్రరాజ్యానికి ‘లెక్కల’ తిప్పలు

అగ్రరాజ్యం అమెరికాను మ్యాథ్స్‌ సబ్జెక్ట్‌ వణికిస్తోంది. వారి దేశంలో లెక్కల్లో నిష్ణాతులైన ఉద్యోగుల కొరత ఉందని పలు కంపెనీలు, యూనివర్సిటీలు తమ నివేదికల్లో పేర్కొంటున్నాయి. సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌ నుంచి సెమీ కండక్టర్‌ తయారీ వరకూ ప్రతి రంగంలోనూ గణితం అవసరముంటుంది. దీంతో…

Read more

Shocking- కడుపులో మెకానిక్‌ షాప్‌.. డాక్టర్లు షాక్‌

పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతూ వైద్యులను సంప్రదించాడు. నొప్పితో రాత్రుళ్లు నిద్ర కూడ పట్టట్లేదని తన బాధను చెప్పుకున్నాడు. అయితే ఎక్స్‌రే స్కాన్‌ తీసిన డాక్టర్లు రిపోర్ట్‌ చూసి షాకయ్యారు. అతడి కడుపులో ఇయర్‌ఫోన్స్‌,…

Read more

Nara Lokesh – లోకేశ్‌ను అరెస్ట్‌ చేయొద్దు: హైకోర్టు

టీడీపీ కీలకనేత నారా లోకేశ్‌ను అక్టోబర్‌ 4వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని ఆంధ్రపద్రేశ్‌ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఫైబర్‌నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ లోకేశ్‌ శుక్రవారం హైకోర్టులో లంచ్‌ పిటిషన్‌…

Read more

Worldcup 2023- అశ్విన్‌ వచ్చేశాడు

అక్షర్‌ పటేల్‌ గాయం రవిచంద్రన్‌ అశ్విన్‌కు వరంలా మారింది. అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌కు అక్షర్‌ స్థానంలో వెటరన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ను సెలక్టర్లు ఎంపికచేశారు. ఈ మేరకు తుది జాబితాను గురువారం వెల్లడించారు. ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన…

Read more

Vishal- సినిమా రిలీజ్ కోసం రూ.6.5 లక్షల లంచం ఇచ్చా – హీరో విశాల్‌

స్టార్ హీరో విశాల్ సంచలన కామెంట్స్ చేశాడు. తన మూవీ ‘మార్క్ ఆంటోనీ’ హిందీ వెర్షన్ రిలీజ్‌ కోసం అధికారులు రూ.6.5 లక్షల లంచం తీసుకున్నారని తెలిపాడు. ముంబయిలోని సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ (CBFC) ఆఫీసులో తనకు ఈ…

Read more

Bengaluru- వారెవ్వా.. వరల్డ్‌ బెస్ట్‌ డెలివరీబాయ్స్‌!

బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల గురించి కొత్తగా చెప్పకర్లేదు. భారీ ట్రాఫిక్‌లో గంటలపాటు ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇక వరుసగా సెలవులు ఉండటంతో బెంగళూరులో ఇటీవల ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. అయితే భారీ ట్రాఫిక్‌ జామ్‌లోనూ ఇద్దరు డెలివరీ బాయ్స్‌ ఆన్‌టైమ్‌కు పిజ్జా అందించారు. అది…

Read more

MS Dhoni mystery photo – ఎట్టకేలకు పంత్‌ మీదున్న చేతిపై క్లారిటీ

సోషల్‌ మీడియాలో మీరు యాక్టివ్‌గా ఉంటే క్రికెటర్‌ హార్దిక్ పాండ్య ‘2019 ప్రపంచకప్‌’ టైమ్‌లో పోస్ట్ చేసిన ఫొటో గుర్తే ఉంటుంది. ఎందుకంటే ఆ ఫొటోపై ఉన్న సందేహాలు అంతగా వైరలయ్యాయి. హార్దిక్‌ సెల్ఫీ తీయగా ధోనీ, బుమ్రా, పంత్, మయాంక్‌…

Read more

Amazon Flipkart – బిగ్‌ సేల్‌ డేట్స్‌ వచ్చేశాయ్‌

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజ సంస్థలు బిగ్‌ సేల్‌కు సిద్ధమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’, అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌’ తేదీలను ప్రకటించింది. అక్టోబర్‌ 8 నుంచి ఈ సేల్స్‌ ప్రారంభంకానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ 15వ తేదీతో ముగుస్తుంది. అమెజాన్‌…

Read more

Zealandia – కొత్తగా 8వ ఖండం.. ఎక్కడంటే?

భూగోళంపై ఎన్ని ఖండాలు ఉన్నాయంటే ఇక నుంచి ఎనిమిది అని చెప్పాల్సిందే. తాజాగా పసిఫిక్‌ మహా సముద్రంలో కొత్త ఖండాన్ని పరిశోధకులు కనుగొన్నారు. 4.9 మిలియన్‌ చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం ఉన్న ఈ ఖండం దాదాపు 94% నీటిలోనే ఉంది. మిగతా…

Read more

Ganesh Nimajjanam – బై బై గణపయ్యా.. మళ్లీ రావయ్యా!

ఖైరతాబాద్‌ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. 63 అడుగుల భారీ వినాయకుడి నిమజ్జనం పూర్తయింది. ఉదయం 6 గంటలకు మొదలైన గణేశ్‌ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు హాజరయ్యారు. భక్తజన కోలాహలం మధ్య హుస్సేన్‌సాగర్‌కు తరలివచ్చిన మహా విఘ్నేశ్వరుడి నిమజ్జనం సుమారు…

Read more