admin

Video- అపార్ట్మెంట్‌పై నుంచి దూకిన విద్యార్థిని

బిహార్‌లోని పాట్నాలో షాకింగ్ ఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పరీక్షల్లో ఫెయిల్ అయిందని అపార్ట్మెంట్‌ నుంచి దూకింది. అయితే ఆదే సమయంలో ఓ యువకుడు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ఆ విద్యార్థిని ప్రాణాలతో బయటపడింది. చిన్నగాయాలతో ఆసుపత్రిలో…

Read more

Kiss- ముద్దు పెట్టుకుంటే మొటిమలు వస్తాయా?

ముద్దు (Kiss) పెట్టుకుంటే మొటిమలు వస్తాయని కొందరు భావిస్తుంటారు. అది అపోహనా, నిజమా అని ఒకసారి చూద్దాం. వైద్యనిపుణుల ప్రకారం ముద్దుకు, మొటిమలుకు అసలు సంబంధమే ఉండదు. అలా అని ముద్దు వల్ల చర్మానికి మరే ఇబ్బందులు వచ్చే ఆస్కారమే లేదని…

Read more

గేదెల అందాల పోటీలు.. విజేతగా ఏదంటే?

హర్యానాలోని భివానీ జిల్లాకు చెందిన ముర్రాజాతి గేదె ‘ధర్మా’ అందాల పోటీల్లో సత్తాచాటుతుంది. హర్యానా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో నిర్వహించే గేదెల అందాలపోటీల్లో విజేతగా నిలుస్తూ విలువైన బహుమతులు సొంతం చేసుకుంటుంది. హర్యానాలో ఎంతో ఫేమస్‌ అయిన ‘ధర్మా’ రోజుకు 15…

Read more

BRS MLC Kasireddy- బీఆర్‌ఎస్‌కు షాక్‌.. ఎమ్మెల్సీ రాజీనామా

ఎన్నికల వేళ అధికార పార్టీ బీఆర్ఎస్‌కు షాక్‌ తగిలింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో భేటీ అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. టికెట్‌పై రేవంత్ స్పష్టమైన…

Read more

Worldcup 2023 – మెగా సమరంలో భారత్‌ పోరాడిందిలా..!

నాలుగేళ్లుగా క్రికెట్‌ అభిమానులు ఎదురుచూస్తున్న ప్రపంచకప్‌ సమరం వచ్చేసింది. అక్టోబర్‌ 5వ తేదీన ఇంగ్లాండ్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో మెగాటోర్నీ ప్రారంభం కానుంది. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత రెండు టీ20 ప్రపంచకప్‌లు, రెండు టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ జరిగాయి. కానీ వన్డే ప్రపంచకప్‌…

Read more

Women reservation bill- రాష్ట్రపతి ఆమోదం

పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదించారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన…

Read more

INDvPAK- భారత్‌పై మరోసారి పాక్‌ అక్కసు

ప్రపంచకప్‌ కోసం దాదాపు ఏడేళ్ల తర్వాత పాకిస్థాన్‌ జట్టు భారత్‌కు వచ్చింది. క్రికెట్‌ అభిమానులు ఘనంగా పాక్‌ జట్టుకు స్వాగతం పలికారు. అయినా పాక్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ అష్రాఫ్‌ భారత్‌పై అక్కసు వెల్లగక్కాడు. పాక్‌ ఆటగాళ్లకు భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నామని,…

Read more

Worldcup 2023- ప్రపంచకప్‌పై టెర్రరిస్టులు గురి.. బయటకు వచ్చిన ఆడియో

భారత్‌ వేదికగా జరగనున్న ‘ప్రపంచకప్‌ 2023’ లక్ష్యంగా ఖలిస్థానీ ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిషేధిత సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (SFJ) సంస్థ చీఫ్‌, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ.. వరల్డ్‌ కప్‌ను ‘వరల్డ్‌ టెర్రర్‌ కప్‌’గా మారుస్తానంటూ…

Read more

Hero Vishal- విశాల్‌ సంచలన ఆరోపణలపై స్పందించిన కేంద్రం

హీరో విశాల్ చేసిన సంచలన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తన సినిమా ‘మార్క్‌ ఆంటోనీ’ హిందీ వెర్షన్‌కు సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇచ్చేందుకు.. అధికారులు రూ.6.5 లక్షల లంచం తీసుకున్నారంటూ గురువారం ట్విటర్‌లో విశాల్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర…

Read more

₹2000 notes- రేపే లాస్ట్‌ డే..

రూ.2వేల నోటును బ్యాంకుల్లో జమచేయడానికి, మార్చుకునేందుకు గడువు రేపటితో ముగియనుంది. ఈ పెద్ద నోటు మార్పిడికి సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఇస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నోటు మార్చుకోవడానికి నేడు, రేపు మాత్రమే సమయం…

Read more