World cup- భారత్ బలాలేంటి? బలహీనతలేంటి?
ప్రతి జట్టు, ప్రతి ఆటగాడి కల వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడటమే. ఒక్కసారి అది చేజారితే మళ్లీ దాని కోసం నాలుగేళ్ల పాటు ఎదురుచూడాలి. అందుకేనేమో.. టైటిల్ కోసం జట్లు చేసే పోరాటం ఓ మినీ యుద్ధాన్ని తలపిస్తుంటుంది. దేశాన్ని జగజ్జేతగా నిలబెట్టాలని…