కోహ్లిని చూసి నేర్చుకోండి-గంభీర్
ఆస్ట్రేలియాపై గొప్పగా పోరాడి జట్టును గెలిపించిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై మాజీ ఆటగాడు గౌతం గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లిని చూసి యువ ప్లేయర్లు క్రికెట్ పాఠాలు నేర్చుకోవాలని సూచించాడు. ”జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తక్కువ రిస్క్ ఉన్న…