admin

కోహ్లిని అలా అనలేదు-మీడియాపై గంభీర్‌ ఫైర్‌

టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌.. ప్రముఖ వార్త సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాక్స్‌వెల్‌ డబుల్‌ సెంచరీ ఇన్నింగ్స్‌పై గంభీర్‌ మాట్లాడాడని, మాక్సీ స్థానంలో కోహ్లి ఉంటే.. 195 స్కోరు తర్వాత కేవలం సింగిల్సే తీసేవాడని, భారీ షాట్లు…

Read more

సెమీస్‌కు దేవుడిపైనే భారం: పాకిస్థాన్‌

వన్డే వరల్డ్‌ కప్‌ ఆసక్తికరంగా సాగుతోంది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. మరో బెర్తు కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ మూడింట్లో సెమీస్‌కు చేరిన జట్టుతో టీమిండియా తలపడుతుంది. అయితే సెమీస్‌…

Read more

‘గేమ్‌ ఛేంజర్‌’ వెనక స్టోరీ ఇదే!

రామ్‌ చరణ్- శంకర్‌ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్‌’. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. కియారా అడ్వాణీ హీరోయిన్‌. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలకపాత్రలు…

Read more

భారతీయుడు-3 కన్ఫార్మ్‌!

కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘భారతీయుడు 2’. 1996లో వచ్చిన ‘భారతీయుడు’కు కొనసాగింపుగా రూపొందుతోన్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కాజల్‌ హీరోయిన్‌. సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు కీలక…

Read more

మ్యాక్సీ వెనక మన వినీ రామన్‌

అఫ్గానిస్థాన్‌పై డబుల్‌ సెంచరీ బాది ఆస్ట్రేలియాను మాక్స్‌వెల్‌ విజయతీరాలకు చేర్చాడు. క్రికెట్‌ చరిత్రలోనే నిలిచిపోయేలా అజేయ ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే మాక్సీ 2019లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నాని చెప్పి, ఆట నుంచి సడెన్‌గా విరామం ప్రకటించాడు.…

Read more

కేటీఆర్‌కు తప్పిన ప్రమాదం

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ నామినేషన్‌ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. భారాస శ్రేణులు ర్యాలీగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి బయల్దేరారు. అయితే డ్రైవర్‌ సడెన్‌గా బ్రేక్‌ వేయడంతో వాహనంపై…

Read more

విడాకులే కాదు.. వాటితో కూడా ఎంతో బాధపడ్డా- సమంత

స్టార్‌ హీరోయిన్‌ సమంత సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చింది. మయోసైటిస్‌ అనే ఆటో ఇమ్యూనీ వ్యాధితో ఆమె ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో తన ఆరోగ్యంపైనే మొత్తం ఫోకస్‌ పెట్టింది సమంత. ఇటీవల కైరో థెరపీ సెషన్‌కు కూడా హాజరైంది.…

Read more

షమిని పెళ్లిచేసుకుంటా.. కానీ ఓ కండిషన్‌-పాయల్‌ ఘోష్‌

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. వరుస గెలుపులతో టేబుల్‌ టాపర్‌గా నిలిచి సెమీఫైనల్స్‌కు చేరింది. అయితే ఈ విజయాల్లో పేసర్‌ మహ్మద్‌ షమి కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో ఆడిన కేవలం 4 మ్యాచ్‌ల్లోనే 16 వికెట్లతో…

Read more

భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్ వేదిక మార్పు?

ప్రపంచకప్‌ ముగిసిన అనంతరం భారత్‌-ఆస్ట్రేలియా మధ్య అయిదు టీ20ల సిరీస్‌ జరగనుంది. విశాఖపట్నం, తిరువనంతపురం, గౌహతి, నాగ్‌పుర్‌, హైదరాబాద్‌ వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నట్లు గతంలోనే షెడ్యూల్‌ వచ్చింది. అయితే డిసెంబర్‌ 3న ఉప్పల్‌ వేదికగా జరగనున్న చివరి టీ20 మ్యాచ్‌…

Read more

కంటతడి పెట్టిస్తోన్న యాంకర్ ఝాన్సీ పోస్ట్

యాంకర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ.. సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తున్నారు. అయితే తాజాగా తన మేనేజర్‌ శ్రీను గుండెపోటుతో మరణించినట్లు ఝూన్సీ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన గుండె బద్దలైందని బాధ వ్యక్తపరిచారు. ‘నేనెంతో చనువుగా శ్రీను బాబు…

Read more