వన్డే వరల్డ్ కప్‌లో విఫలమైన పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ అజామ్ సారథిగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. అయితే ఇది బాబర్‌ది వ్యక్తిగత నిర్ణయమా, బోర్డు అతడిపై ఒత్తిడి చేసిందా అనే దానిపై క్లారిటీ రాలేదు. ప్రపంచకప్‌లో నాలుగు విజయాలే పాక్…
November 2023
వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో శతక్కొట్టి విరాట్ ఈ రికార్డును సాధించాడు. 49 సెంచరీల సచిన్ రికార్డును బద్దలుకొట్టాడు. అయితే ఈ ఘనతపై సచిన్ టెండుల్కర్ మాట్లాడాడు. ” విరాట్‌కు…
వాంఖడేలో టీమిండియా పరుగుల వరద పారించింది. కోహ్లి వీరోచిత శతకానికి.. శ్రేయస్ అయ్యర్ మెరుపు సెంచరీ తోడవ్వడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీస్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు…
వన్డే వరల్డ్‌కప్ క్లైమాక్స్‌కు వచ్చేసింది! అంచనాలకు మించిన సంచలనాలు నమోదయ్యాయి. పసికూన నెదర్లాండ్స్.. దక్షిణాఫ్రికాకు షాక్ ఇవ్వడం, అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్.. ఇంగ్లాండ్, పాకిస్థాన్‌ను మట్టికరిపించడం, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్.. లీగ్‌దశలోనే ఇంటిముఖం పట్టడం, 400 స్కోరు చేయడం ఇంత…
మిల్కీ బ్యూటీ తమన్నా అందంతోనే కాదు నటన, డ్యాన్స్‌లతోనూ ప్రేక్షకాదరణ పొందింది. అయితే 33 ఏళ్ల తమన్నా తన పెళ్లికి ఓకే చెప్పినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లిచేసుకోనున్నట్లు సమాచారం.…
బాలీవుడ్ కపుల్స్ రణ్వీర్ సింగ్ – దీపికా పదుకొణె ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉంటారు. అయితే వాళ్లిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా సమయాన్ని షెడ్యూల్ చేసుకుంటారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో దీపిక చెప్పింది. ”నా భర్తతో సమయం గడపడం…
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సలార్. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా శ్రుతిహాసన్, విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఎన్నో వాయిదాల తర్వాత డిసెంబరు 22న విడుదల కానుంది.…
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే విడుదలైన ‘పిప్పా’ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో దివంగత బెంగాలీ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం రచించిన దేశ భక్తి గీతం ‘కరార్ ఓయ్ లౌహో కోపట్’ను…
కన్నడ స్టార్హీరో ఉపేంద్ర భార్య ప్రియాంక ఓ ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ నుంచి చిత్రీకరణ చేసినట్టుగా ఉండే ఈ సినిమా పేరు… ‘క్యాప్చర్’. లోహిత్.హెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ”ఇంతవరకూ సినీ ప్రపంచంలో రానటువంటి ప్రయోగాత్మక చిత్రం…
మహానటుడు ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ హీరోగా పరిచయమవుతున్నాడు. బసవతారక రామ్ క్రియేషన్స్ పతాకంపై ‘బ్రీత్’ సినిమాలో చైతన్యకృష్ణ కథానాయకుడిగా నటించారు. వంశీకృష్ణ ఆకెళ్ల ఈ సినిమాకు దర్శకుడు. వైదిక సెంజలియా హీరోయిన్. ఈ మూవీ ట్రైలర్‌ను సోమవారం…