ప్రపంచకప్ మహా సమరంలో అంతిమ ఘట్టానికి వేళ అయింది. 45 రోజుల పాటు సాగిన ఈ ప్రపంచకప్‌లో అహ్మదాబాద్ వేదికగా తుదిపోరుకు రంగం సిద్ధమైంది. నరేంద్రమోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా,…
November 2023
న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి భారత్ వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. విజయంలో పేసర్ మహ్మద్ షమి కీలకపాత్ర పోషించాడు. ఏడు వికెట్లతో సంచలన ప్రదర్శన చేశాడు. ఈ ప్రదర్శనే వన్డేల్లో ఓ భారత్ బౌలర్ అత్యుత్తమ ప్రదర్శన. అలాగే వన్డేలో ఏడు…
నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షో సీజన్ -3తో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. తొలి రెండు సీజన్లలో టాలీవుడ్‌కు పరిమితమైన ఈ టాకింగ్ షో.. ఇప్పుడు బాలీవుడ్ దాకా వెళ్లింది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌కు బాలీవుడ్ స్టార్ హీరో…
గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసేటప్పుడు.. గ్యాస్ లీక్ అవుతుందో లేదో అనో లేక బరువును చెక్ చేస్తుంటాం. కానీ, సిలిండర్ ఎక్స్పైరీ డేట్‌ను ఎప్పుడైనా చెక్ చేశారా? అది ఎక్కడ ఉంటుందంటే.. సిలిండర్ పై భాగంలో పట్టుకునేందుకు గుండ్రటి హ్యాండిల్ ఉంటుంది.…
న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో.. ఏడు వికెట్లతో షమి.. ప్రత్యర్థిని చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్ ఓటీటీలో రికార్డు…
సూపర్ స్టార్ మహేష్‌బాబు మంచి మనసు గురించి అందరికీ తెలిసిందే. ‘మహేష్ బాబు ఫౌండేషన్’తో చిన్నారులకు గుండె ఆపరేషన్లకు సాయం చేస్తున్నారు. తన సతీమణి నమ్రతాతో కలిసి 2020లో ప్రారంభించిన ‘మహేష్ బాబు ఫౌండేషన్’తో .. సుమారు 2500 మందికిపైగా చిన్నారులకు…
అలనాటి మేటి నటి రాధ కూతురు కార్తిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఆమె నిశ్చితార్థం గత నెలలోనే అయింది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది అప్పుడు చెప్పలేదు. తాజాగా తన కాబోయే భర్తను పరిచయం చేసింది కార్తిక. అతడితో దిగిన ఫొటోలు…
పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లను తీసుకెళ్లడం నిషేధం. అధికారుల కన్నుగప్పి, లేదంటే పొరపాటున తీసుకెళ్లినా… ఓటు వేసే సమయంలో సెల్ఫీ దిగడం చట్టరీత్యా నేరం. వేసిన ఓటును ఫొటో తీసి ఇతరులకు చూపించడం, పంపించడం కూడా ఎన్నికల నిబంధనలకు విరుద్ధం, శిక్షార్హం. ఎవరైనా…
వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ‘పిచ్మార్పు’గురించి బీసీసీఐపై మీడియాలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందించాడు. పిచ్ విషయంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని,…
డేవిడ్ మిల్లర్ (101) వీరోచిత శతకం బాదడంతో ఆస్ట్రేలియాకు దక్షిణాఫ్రికా 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. అయితే ఆ జట్టుకు పేలవ…