November 2023

ఒకే వేదికపై రాజమౌళి-మహేశ్‌

స్టార్‌ హీరో మహేష్ బాబు, స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి ఒకే వేదికపై సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్‌ సినిమా.. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు వారిద్దరు చీఫ్‌ గెస్ట్‌లుగా వస్తున్నారు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి…

Read more

బయట సౌండ్ తక్కువ- థియేటర్లలో సౌండ్ ఎక్కువ

కంటెంట్ వీక్ గా ఉన్నప్పుడు ప్రమోషన్ పీక్స్ లో ఉంటుందనేది అందరికీ తెలిసిందే. దీన్ని నిజం చేస్తూ వచ్చింది ఆదికేశవ సినిమా. భారీగా ప్రచారం చేసిన ఈ సినిమా మొదటి రోజుకే తేలిపోయింది. ఇక కోటబొమ్మాలి పీఎస్ సినిమాకు కూడా గట్టిగానే…

Read more

అప్పట్లో జడేజాపై నిషేధం- హార్దిక్‌పై వేటు తప్పదా?

క్రికెట్‌ ప్రపంచంలో గత రెండు రోజులుగా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య గురించే చర్చ సాగుతోంది. హార్దిక్‌ తిరిగి ముంబయి ఇండియన్స్‌ గూటికి చేరనున్నాడని, అతని కోసం ముంబయి.. గుజరాత్ టైటాన్స్‌కు రూ.15 కోట్లు చెల్లించనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే…

Read more

తన బిడ్డకు తండ్రెవరో చెప్పేసిన ఇలియానా

ఇలియానా ఇటీవల ఓ బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పండంటి ఆ మగబిడ్డకు ‘కోవా ఫీనిక్స్‌ డోలన్‌’ అని పేరు పెట్టింది. అయితే బాబు తండ్రి ఎవరనే విషయాన్ని చెప్పలేదు. తాజాగా ఆ సస్పెన్స్‌ను బ్రేక్‌ చేసింది ఇలియానా. తాను సింగిల్‌…

Read more

‘తేజస్‌’ యుద్ధ విమానంలో మోడీ.. ఫొటోలు వైరల్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘తేజస్’ యుద్ధ విమానంలో విహరించారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను సందర్శించిన మోడీ.. ఈ సందర్భంగా తేజస్‌ ట్విన్‌ సీట్‌ ట్రైనర్‌ వేరియంట్‌లో విహరించారు. అనంతరం ఆ ఫొటోలను ప్రధాని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘‘తేజస్‌ ప్రయాణాన్ని…

Read more

ఆ చీఫ్‌ సెలక్టర్‌ వల్లే ఆడలేకపోయా- షమి

టీమిండియా స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ షమి వన్డే వరల్డ్‌ కప్‌లో సంచలన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కాస్త లేట్‌గా మెగాటోర్నీ తుదిజట్టులో చోటు సంపాదించిన షమి తర్వాత వికెట్ల వేట మొదలుపెట్టాడు. టీమిండియా సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.…

Read more

బ్రదర్స్‌ మధ్యలో ఇగోస్‌ వద్దు- మంచు మనోజ్‌

సంపూర్ణేశ్‌ బాబు ప్రధానపాత్రలో మన్మోహన్‌ మేనంపల్లి తెరకెక్కించిన చిత్రం ‘సోదరా’. ఈ సినిమా సాంగ్‌ లాంచ్ ఈవెంట్‌కు హీరో మంచు మనోజ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అనంతరం అన్నదమ్ముల అనుబంధం గురించి మాట్లాడాడు. ”బ్రదర్స్‌ రిలేషనిషిప్‌ చాలా ఇంపార్టెంట్‌. బ్రదర్స్‌ మధ్యలో…

Read more

ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా పేసర్‌

టీమిండియా బౌలర్‌ నవదీప్‌ సైని ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు స్వాతి ఆస్తానాను పెళ్లి చేసుకున్నాడు. అతి కొద్దిమంది ఆత్మీయుల మధ్య సైని-స్వాతి ఒక్కటయ్యారు. పెళ్లి ఫొటోల‌ను సైనీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. స్వాతి యూట్యూబ్‌లో ఫ్యాషన్‌, టూరిజం, లైఫ్‌స్టైల్‌…

Read more

హీరోగా విజయ్ సేతుపతి కొడుకు

స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే సూర్య ‘నానుమ్ రౌడీ’, ‘ముగిజ్’ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. నటన, డ్యాన్స్, ఫైట్స్‌లో పూర్తి స్ధాయిలో శిక్షణ తీసుకున్న సూర్య సేతుపతి ఇప్పుడు ‘ఫీనిక్స్‌’…

Read more

‘గూగుల్‌’ని నమ్మారు- చివరికి ఎడారిలో..

టెక్నాలజీపై ఆధారపడిన కొందరు.. చివరికి ఎడారిలో సాయం కోసం ఎదురుచూపులు చూశారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. అసలేం జరిగిందంటే.. లాస్‌ వేగాస్‌ నుంచి లాస్‌ ఏంజెలెస్‌ బయలుదేరిన షెల్బీ ఎస్లెర్‌, ఆమె ఫ్రెండ్స్‌.. తొందరగా ఇళ్లకు తిరిగివెళ్లాలని గూగుల్‌ మ్యాప్‌ను…

Read more