November 2023

Hardik Pandya- అయ్యో హార్దిక్‌.. ఇంకెప్పుడు వస్తావ్‌?

వన్డే వరల్డ్‌కప్‌లో మరో రెండు మ్యాచ్‌లకు టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య దూరమవుతున్నట్లు తెలుస్తోంది. గురువారం శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌తో పాటు దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు కూడా అతడు అందుబాటులో ఉండడని సమాచారం. అయితే దీని గురించి బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. బంగ్లాదేశ్‌తో…

Read more

హోటల్‌లో గిల్‌-సారా టెండుల్కర్‌.. వీడియో వైరల్‌

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌, సచిన్‌ టెండుల్కర్‌ గారాల పట్టి సారా టెండులక్కర్‌ ప్రేమలో ఉన్నట్లు గతంతో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని నెలల నుంచి ఆ వార్తలకు కాస్త బ్రేక్‌ పడింది. కానీ ఇప్పుడు మళ్లీ…

Read more

New Zealand vs South Africa- డికాక్‌, డసెన్‌ సెంచరీలు.. కివీస్ లక్ష్యం 358

ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా పరుగుల వరద పారిస్తోంది. పుణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. డికాక్ (114), డసెన్‌ (133) శతకాలతో కదంతొక్కారు. అయితే టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ…

Read more

ఆ మాత్రం బాధ ఉంటుంది.. విశ్వక్‌సేన్‌పై నాగవంశీ రియాక్షన్‌

వైష్ణవ్‌ తేజ్‌- శ్రీలీల జంటగా నటిస్తోన్న ‘ఆదికేశవ’ సినిమాను నవంబర్‌ 24కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడానికి నిర్మాత నాగవంశీ మీడియా ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆదికేశవ సినిమాతో పాటు విశ్వక్‌సేన్‌ కాంట్రవర్సీ పోస్ట్‌లపై నాగవంశీ మాట్లాడాడు. ”గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి…

Read more

Thangalaan- వణికిస్తోన్న విక్రమ్‌ ‘తంగలాన్’ టీజర్‌

విక్రమ్‌ హీరోగా పా.రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తంగలాన్‌’. కర్ణాటక, కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ లోని కార్మికుల జీవితాల చుట్టూ జరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. ఓ తెగకు చెందిన వ్యక్తిగా…

Read more

ఈ ఫీచర్‌తో మీ చాటింగ్ ఎవరూ చదవలేరు

ఫోన్‌లో వాట్సాప్‌కు లాక్‌ యూజ్‌ చేస్తుంటాం. పర్సనల్స్‌ బయటపడకుండా జాగ్రత్త పడుతుంటాం. కానీ ఆఫీసుల్లో వెబ్‌లో వాట్సాప్‌ యూజ్‌ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే కొన్నిసార్లు వెబ్‌లో వాట్సాప్‌ లాగిన్ అయిన తర్వాత లాగ్‌అవుట్‌ చేయడం మర్చిపోతుంటాం. విరామం తీసుకునే సమయంలోనూ…

Read more

Viral video- కారుకు ప్రమాదం.. కానీ మందు బాటిళ్లు ముఖ్యం

మద్యం నిషేధం కొనసాగుతున్న బిహార్‌లో ఓ కారు ప్రమాదానికి గురైంది. అయితే కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు ఉన్నాయి. ప్రమాదం అనంతరం సాయం చేసేందుకు వెళ్లిన అక్కడి స్థానికులు.. కారులో మందు బాటిళ్లను గుర్తించారు. ఆ తర్వాత స్థానికులు ఒక్క…

Read more

Pakistan vs Bangladesh- బతికిపోయిన పాకిస్థాన్‌.. బంగ్లాదేశ్‌ ఇంటికి

ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ 45.1 ఓవర్లలో 204 పరుగులకు కుప్పకూలింది. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిదీ, మహ్మద్‌ వసీమ్‌ చెరో…

Read more