మహదేవ్ నిందితుల బ్యాక్ గ్రౌండ్ బయటకొచ్చింది. బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దీనిని నడిపించే ప్రమోటర్స్ ఛత్తీస్ గడ్ కు చెందిన వారని ఈడీ విచారణలో తేలింది. సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్లు…
October 2023
‘లియో’ ట్రైలర్ వచ్చేసింది తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘లియో’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. సినిమాలో విజయ్, త్రిష, సంజయ్ దత్ లుక్ ఆకట్టుకోగా, ఎలివేషన్స్, మ్యూజిక్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.…
వన్డే ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్న టీమిండియాకు షాక్. భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డెంగీ బారిన పడ్డాడు. చెపాక్ స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండే అవకాశాలు లేనట్లుగా…
పుష్ప చిత్రంలోని నటనకు గానూ ఇటీవలే నేషనల్ అవార్డును పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మరో అరుదైన ఘనతను సాధించారు. ‘మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్’లో మైనపు విగ్రహం ఉన్న మొదటి తెలుగు నటుడిగా ఐకాన్ స్టార్ రికార్డ్ క్రియేట్…
ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా 2 భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల శివ స్వయంగా ప్రకటించాడు. దీంతో ఎన్టీఆర్ చేయబోయే ఇతర సినిమాలపై అనుమానాలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా ప్రశాంత్…
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబరు 14న అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. దాయాది దేశాల మధ్య పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అహ్మదాబాద్‌కు రానున్నారు. ఈ క్రమంలో అక్కడి హోటళ్లకు డిమాండ్ పెరిగింది. మరోవైపు…
క్రికెట్ మెగా సమరం మొదలైంది. ప్రారంభమ్యాచ్ ఇంగ్లాండ్-న్యూజిలాండ్ హోరాహోరీగా సాగుతుందనకుంటే ఏకపక్షంగా సాగింది. డిఫెండింగ్ ఛాంపియన్‌ను కివీస్ చిత్తు చేసి గత ఫైనల్ ప్రతీకారం తీర్చుకుంది. అయితే ప్రపంచకప్ సందడిని క్రికెట్ అభిమానులు ఆస్వాదిస్తున్నా.. మరోవైపు వారిని ఓ విషయం కలచివేస్తుంది.…